Actor Suman : రజినీపై వైసీపీ నేతలు చేసిన కామెంట్లకు నటుడు సుమన్ అదిరిపోయే రియాక్షన్ వీడియో వైరల్..!!

Actor Suman : ఇటీవల విజయవాడలో దివంగత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్యఅతిథిగా రావడం జరిగింది. ప్రతి శని స్టార్ గా వచ్చిన రజినీకాంత్… చంద్రబాబుని పొగడ్తలతో ముని చెప్తారు. 2024 ఎన్నికలలో చంద్రబాబును గెలిపిస్తే దేశంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వాళ్ళ హైదరాబాద్ లో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. దీంతో రజిని చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు వరుస పెట్టి విమర్శలు చేయడం జరిగింది.

suman-fire-on-youtube-channel

అయితే వైసీపీ విమర్శలపై సినీ నటుడు సుమన్ స్పందించారు. జగన్ గారిని విమర్శించినప్పుడు ఆ విధంగా…వైసీపీ పార్టీ నాయకులు రజినీకాంత్ ని విమర్శించడం సరైంది కాదని అన్నారు. చంద్రబాబు రజిని ఎప్పటినుండో స్నేహితులు. రామారావు గారితో కూడా రజనీకి పరిచయం ఉంది. ఏ ఒక్క పార్టీపై ఇంకా వ్యక్తిగతంగా కూడా ఆరోజు ప్రసంగంలో రజినీకాంత్ విమర్శ చేయలేదు. మరి అటువంటి అప్పుడు వ్యక్తిగత దూషణలకు వైసీపీ నేతలు వెళ్ళకూడదు అని నటుడు సుమన్ వ్యాఖ్యానించారు.

Actor Suman Serious Comments On YCP Leaders Over His Comments On Rajinikanth

రజనీకాంత్ తో  దాదాపు కొన్ని సంవత్సరాల నుండి కలిసి పని చేయడం జరిగింది. ఆయన కష్టపడి పైకి వచ్చారు. సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదు అని తన సొంత డబ్బులు.. వెనక్కి ఇచ్చేసిన ఏకైక మొట్టమొదటి హీరో. ఆయన ఎప్పుడూ కూడా ఎదుటివారిని విమర్శించే రకం కాదు. అంతకుముందు చేశాను… మొన్న శివాజీ టైములో కూడా ఆయనతో కలిసి చేయడం జరిగింది. ఆయన మనసు ఎప్పుడూ ఒకే రకంగా ఉంది. తప్పు అటువంటి వ్యక్తిని ఆ రకంగా విమర్శలు చేయకూడదు అంటూ చెప్పుకొచ్చారు.

Recent Posts

Raksha Bandhan : 2025 రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటి.. 95 ఏళ్ల తర్వాత అరుదైన యోగాల కలయిక !

Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…

37 minutes ago

Varalakshmi Vratam : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎప్పుడు.. పూజా స‌మ‌యం, ఇత‌ర విశేషాలు ఇవే..!

Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…

2 hours ago

Astrology : ఏ రాశి వారికి ఏ రంగు .. ఏ రాశి వారు ఏ రంగు వ‌స్తువులు కొన‌డం బెట‌ర్..!

Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్‌కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…

3 hours ago

Mark Zuckerberg : 24 ఏళ్ల కుర్రాడికి 2,196 కోట్ల జీతం ఇస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఎందుకో తెలుసా…?

Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…

12 hours ago

Rs. 500 Notes : రూ.500 నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ…!

Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…

13 hours ago

Hema Daughter : హేమ కుమార్తె ఇషా అందంతో మ‌తులు పోగొడుతుందిగా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!

Hema Daughter : టాలీవుడ్‌ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…

14 hours ago

Telangana : తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు..!

Telangana  : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…

15 hours ago

Chiranjeevi : పొలిటికల్ రీ ఎంట్రీ పై చిరంజీవి మరోసారి క్లారిటీ..!

Chiranjeevi  : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…

15 hours ago