video of a crowd suddenly throwing money in the canal in the heart of the village
Viral Video : బీహార్ రాష్ట్రంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో ససారం జిల్లా మొరాదాబాద్ అనే ఊరు ఉంది. ఆ ఊరు నడిబొడ్డులో ఓ కాలువ ఉంది. ఎప్పుడు ఆ కాలువ నీటితో పారుతూ ఉంటది. అయితే అనుకోకుండా ఆ కాలువలో వంద రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల నోట్ల కట్టలు కుప్పలు తేప్పలుగా… కొట్టుకొచ్చాయి. దీంతో ముందు ఊరి జనం అవి నకిలీ నోటులని భావించారు. అయితే కొంతమంది వాటిని ఒరిజినల్ అని…
పట్టుకునే ప్రయత్నాలు చేయటంతో ఇంతలా వార్త ఓరి మొత్తం వ్యాపించడంతో స్థానికులు… ఎల్లో నుండి బ్యాంకులు తెచ్చుకుని మరి…. కాలువల్లోకి దూకి నోట్లు కట్టలు దక్కించుకున్నారు. ఇంకొందరు వారి చొక్యాలను విప్పి దొరికిన నోట్ల కట్టలను వాటిలో పెట్టుకున్నారు. ఎవరికి దొరికినంత వాళ్లు పోగేసుకుని.. ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. అయితే చాలా సమయం తర్వాత విషయం పోలీసులు దాకా వెళ్ళింది.
video of a crowd suddenly throwing money in the canal in the heart of the village
వెంటనే వాళ్లు ఘటన స్థలానికి చేరుకుని కరెన్సీ నోట్లు ఎటు నుండి వచ్చాయి అన్నదానిపై దర్యాప్తు స్టార్ట్ చేశారు. స్థానికులు మాత్రం ఈ ఘటనపై నోరు విప్పటం లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పారే నీటిలో ఏ వైపు నుండి ఈ డబ్బు నోట్ల కట్టలు వచ్చాయి. అసలు ఎవరు నోట్ల కట్టలు కాలువల్లో పడేశారు..? అసలు అవి నిజమైన నోట్లేనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
This website uses cookies.