Actor Suman : రజినీపై వైసీపీ నేతలు చేసిన కామెంట్లకు నటుడు సుమన్ అదిరిపోయే రియాక్షన్ వీడియో వైరల్..!!
Actor Suman : ఇటీవల విజయవాడలో దివంగత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్యఅతిథిగా రావడం జరిగింది. ప్రతి శని స్టార్ గా వచ్చిన రజినీకాంత్… చంద్రబాబుని పొగడ్తలతో ముని చెప్తారు. 2024 ఎన్నికలలో చంద్రబాబును గెలిపిస్తే దేశంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వాళ్ళ హైదరాబాద్ లో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. దీంతో రజిని చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు వరుస పెట్టి విమర్శలు […]
Actor Suman : ఇటీవల విజయవాడలో దివంగత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్యఅతిథిగా రావడం జరిగింది. ప్రతి శని స్టార్ గా వచ్చిన రజినీకాంత్… చంద్రబాబుని పొగడ్తలతో ముని చెప్తారు. 2024 ఎన్నికలలో చంద్రబాబును గెలిపిస్తే దేశంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వాళ్ళ హైదరాబాద్ లో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. దీంతో రజిని చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు వరుస పెట్టి విమర్శలు చేయడం జరిగింది.
అయితే వైసీపీ విమర్శలపై సినీ నటుడు సుమన్ స్పందించారు. జగన్ గారిని విమర్శించినప్పుడు ఆ విధంగా…వైసీపీ పార్టీ నాయకులు రజినీకాంత్ ని విమర్శించడం సరైంది కాదని అన్నారు. చంద్రబాబు రజిని ఎప్పటినుండో స్నేహితులు. రామారావు గారితో కూడా రజనీకి పరిచయం ఉంది. ఏ ఒక్క పార్టీపై ఇంకా వ్యక్తిగతంగా కూడా ఆరోజు ప్రసంగంలో రజినీకాంత్ విమర్శ చేయలేదు. మరి అటువంటి అప్పుడు వ్యక్తిగత దూషణలకు వైసీపీ నేతలు వెళ్ళకూడదు అని నటుడు సుమన్ వ్యాఖ్యానించారు.
రజనీకాంత్ తో దాదాపు కొన్ని సంవత్సరాల నుండి కలిసి పని చేయడం జరిగింది. ఆయన కష్టపడి పైకి వచ్చారు. సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదు అని తన సొంత డబ్బులు.. వెనక్కి ఇచ్చేసిన ఏకైక మొట్టమొదటి హీరో. ఆయన ఎప్పుడూ కూడా ఎదుటివారిని విమర్శించే రకం కాదు. అంతకుముందు చేశాను… మొన్న శివాజీ టైములో కూడా ఆయనతో కలిసి చేయడం జరిగింది. ఆయన మనసు ఎప్పుడూ ఒకే రకంగా ఉంది. తప్పు అటువంటి వ్యక్తిని ఆ రకంగా విమర్శలు చేయకూడదు అంటూ చెప్పుకొచ్చారు.