Pawan kalyan : రాబోయే ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ అవినీతిపరుడుగా మారతాడా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan kalyan : రాబోయే ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ అవినీతిపరుడుగా మారతాడా..?

Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉండబోతుంది…? ఆయన కూడా కొంతమంది రాజకీయ నాయకుల్లాగా అవినీతికి పాల్పడతారా..? లేదా నిజాయితీగా ఉంటారా…?రాబోయే ఐదేళ్లలో వారి పాలన ఎలా ఉంటుంది ,అనే విషయాల గురించి ఇటీవల ,ఓ యూట్యూబ్ ఛానల్ లో బ్రహ్మశ్రీ దుగ్గిరాల దిలీప్ శర్మ తెలియజేయడం జరిగింది.అయితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాకున్న ఐదు సంవత్సరాల లోపవన్ కళ్యాణ్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 July 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan kalyan : రాబోయే ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ అవినీతిపరుడుగా మారతాడా..?

Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలన ఎలా ఉండబోతుంది…? ఆయన కూడా కొంతమంది రాజకీయ నాయకుల్లాగా అవినీతికి పాల్పడతారా..? లేదా నిజాయితీగా ఉంటారా…?రాబోయే ఐదేళ్లలో వారి పాలన ఎలా ఉంటుంది ,అనే విషయాల గురించి ఇటీవల ,ఓ యూట్యూబ్ ఛానల్ లో బ్రహ్మశ్రీ దుగ్గిరాల దిలీప్ శర్మ తెలియజేయడం జరిగింది.అయితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాకున్న ఐదు సంవత్సరాల లోపవన్ కళ్యాణ్ తీరు ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి చర్చించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ఒక మాట అనుకున్నాడు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైన సరే ఆ మాటకు కట్టుబడి ఉండాలి అని ఆయనను చూస్తే అనిపిస్తుంది.

ఈయన నిజాయితీపరుడు అందరిలాగా కాదు. కానీ అన్ని సందర్భాలు కలిసి రావు. అలాంటివి ప్రస్తుతం ఈ ఐదు ఏళ్లలో ఉండకపోవచ్చు. దాని తర్వాత సన్నగిల్లేటటువంటి అవకాశం వయసురిత్య రావచ్చు లేదా అనుభవరీత్యా రావచ్చు. అలాగే ఆయన చుట్టూ ఉన్నటువంటి సమస్యల వలన రావచ్చు. ప్రస్తుతం ఆయన నేర్చుకునే దశలోనే ఉన్నారు. మాట్లాడడం వేరు దానిని చేయడం వేరు. డిప్యూటీ సీఎం అంటే ఆమోదం చేయడం. ఆమోదం చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలను ఆమోదం చేస్తాడు. పరిస్థితులు బట్టి మదము ఎక్కవచ్చు లేదా గౌరవము రావచ్చు. ఈయన ఒత్తిడి చేసిన అధికారులు కదలాలి. కొణిదల పవన్ కళ్యాణ్ కి ఉన్న లక్షణాలు అందరికీ ఉండాలి. ఉన్నప్పుడే కొంచెం మార్పు వస్తుంది. అలాగే ఇతర నాయకులతో పోల్చుకుంటేవందకి 100% పర్వాలేదు అని మనం అనుకోవచ్చు.

Pawan kalyan రాబోయే ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ అవినీతిపరుడుగా మారతాడా

Pawan kalyan : రాబోయే ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ అవినీతిపరుడుగా మారతాడా..?

పవన్ కళ్యాణ్ అంత బాధ్యతగా ఉంటారో అధికారులు కూడా బాధ్యతలు స్వీకరించి వారితో మమేకమై మార్చాలి అనే ఆలోచన ఆయనలో ఎంత ఉన్నదో వారి కింద వారిలో 10వ శాతం అన్న ఉంటే మారవచ్చు. గెలిచిన తర్వాత ఏం చేస్తారు అనేది వారి బుద్ధికి తెలియాలి అహంకారము పెరగవచ్చు రాజకీయ ఒత్తిడి కలగవచ్చు. మాట మార్చవచ్చు. పవన్ కళ్యాణ్ చెడిపోయే అవకాశాలు వందకి 100% ఉన్నాయి. అలాగే కూటమిలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్యలో విభేదాలు వచ్చినా కూడా సర్దుకుంటాయి. బయట దాకా రావు లోపల మాత్రమే ఉంటాయి. ఎందుకంటే దీని వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. ఒక నమ్మకం దెబ్బతింటుంది అని అభిప్రాయంతో ఉంటారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది