Brother And Sister : ఇదెక్కడిది.. అన్నా చెల్లెలు కలిసి నగ్న స్నానం.. సడెన్‌గా చూసి భార్య ఏం చేసిందంటే…!
ప్రధానాంశాలు:
Brother And Sister : ఇదెక్కడిది.. అన్నా చెల్లెలు కలిసి నగ్న స్నానం.. సడెన్‌గా చూసి భార్య ఏం చేసిందంటే...!
Brother And Sister : అన్నాచెల్లెళ్ల బంధం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిందే. చిన్నతనం నుంచి ఎంతో సన్నిహితంగా, ప్రేమగా పెరిగే ఈ బంధం, పెద్దయ్యాక కొన్ని హద్దుల్లో కొనసాగుతుంది. కానీ ఇటీవల మలేషియాలో చోటు చేసుకున్న ఓ ఘటన, ఈ బంధంపై సందేహాలు కలిగేలా చేసింది. ఇది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

Brother And Sister : ఇదెక్కడిది.. అన్నా చెల్లెలు కలిసి నగ్న స్నానం.. సడెన్‌గా చూసి భార్య ఏం చేసిందంటే…!
Brother And Sister : ఇదేం రిలేషన్..
మలేషియాకు చెందిన ఓ మహిళకు మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆమె భర్తకు ఓ చెల్లి ఉంది. వైవాహిక జీవితం సవ్యంగా కొనసాగుతుందని భావించిన ఆ భార్య… ఒక్కసారిగా తన భర్తను తన చెల్లెలతో కలిసి నగ్నంగా స్నానం చేయడం చూసి అవాక్కయ్యింది. ఆ దృశ్యం ఆమెను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. వెంటనే భర్తను ప్రశ్నించగా, అతనిచ్చిన సమాధానం ఆమెను ఇంకా ఆశ్చర్యానికి గురి చేసింది.
‘‘ఇది సాధారణమే. మా చిన్నప్పటి నుంచి అలానే పెరిగాం. మా మధ్య బంధం చాలా పవిత్రమైనది. ఇది అసభ్యత కాదు. మేం ఎంత క్లోజ్‌గా ఉంటే అంతే.. అందులో తప్పేముంది?’’ అని భర్త వివరణ ఇచ్చాడు.అతని మాటలు భార్యకు అంతగా నమ్మలేని విధంగా అనిపించాయి. నిజంగానే ఇది సోదర సోదరీమణుల మధ్య సాధారణమైన సంబంధమా? లేక ఇది అసాధారణమైన దురాచారమా? అనే సందేహం ఆమెను వెంటాడింది. ఈ సందేహాన్ని తనలోనే ఉంచుకోకుండా, నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్‌కు నెటిజన్ల నుండి భారీ స్పందన వచ్చింది. కొందరు తీవ్రంగా ఆగ్రహించారు