Electric Rice Cooker : ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండుతున్నారా… అయితే,ఇది కోసమే…?
ప్రధానాంశాలు:
Electric Rice Cooker : ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండుతున్నారా... అయితే,ఇది కోసమే...?
Electric Rice Cooker : వంట రానివారికైనా సరే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండడం చాలా ఈజీ. కాబట్టి, రైస్ కుక్కర్ వినియోగం చాలా పెరిగిపోయింది. కొంతమంది రైస్ కుక్కర్ లో అన్నం సులువుగా అవుతుందని పని త్వరగా అయిపోతుందని వినియోగిస్తుంటారు. రైస్ కడిగి రైస్ కుక్కర్ లో వేసి స్విచ్ ఆన్ చేసి అటూ ఇటూ వెళ్లి వచ్చేసరికి అన్నం రెడీ అవుతుంది. దగ్గర ఉండి చూసుకోవాల్సిన అవసరం లేదు. గ్యాస్ మీద రైస్ ఉండాలంటే దగ్గర ఉండే చూసుకుంటూ ఉండాలి. రైస్ కుక్కర్ అలా కాదు. కడిగిన బియ్యము రైస్ కుక్కర్ లో వేసి, స్విచ్ ఆన్ చేస్తే,రైస్ త్వరగాను చాలా బాగా ఉడుకుతుంది. అయిపోతుంది అని అన్నాం రైస్ కుక్కర్ లో ఎక్కువగా వండుతూ ఉంటారు. దీనివలన కరెంటు బిల్లు కూడా ఎక్కువగానే వస్తుంది. లో ఉన్నవారు కూడా ఈ రైస్ కుక్కర్ ను ఏడుస్తున్నారు. రైస్ కుక్కర్లో అన్నం వండితే మెత్తగా అయ్యే ఛాన్స్ అసలు ఉండదు . కరెక్టుగా అన్నం అయ్యేలా చూస్తుంది. ఇలా సులువుగా రైస్ తయారయ్యే ఈ రైస్ కుక్కర్ కరెంటుతో అన్నం తయారవుతుంది. కాబట్టి, ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు. అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఏలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం…

Electric Rice Cooker : ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండుతున్నారా… అయితే,ఇది కోసమే…?
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. టెక్నాలజీలో మార్పులు కూడా సంభవించాయి. జీవిత విధానంలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో తమ విజయం లైఫ్లలో పని చేసుకోవడానికి కూడా తీరికలేకుండా ఉన్నారు. ఇలాంటివారు రైస్ వండుకోవడానికి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లోని వినియోగిస్తున్నారు. కొందరైతే ఇంట్లో ఉన్న గృహిణిలు కూడా ఈ రైస్ కుక్కర్ ని వినియోగిస్తున్నారు. బిర్యానీ కూడా చాలా సింపుల్ గా చేయవచ్చు. సులువుగా అయితుందని తింటే లేనిపోని అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
క్యాన్సర్ : ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో అన్నం వండి తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అన్నం వండే పాత్ర అల్యూమినియం ఉపయోగిస్తుంటారు. వానికి తోడు ద్వారా ఉండే అన్నం కాబట్టి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒకసారి అయితే పర్వాలేదు. కానీ తరచు ఇందులో వండిన అన్నం తింటే మాత్రం,చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మతిమరుపు : రైస్ కుక్కర్లో వన్డే అన్నం తింటే మతిమరుపు కూడా రావచ్చట. అల్యూమినియం పాత్రలో వండిన అన్నం తింటే మెదడు పనితీరు సరిగ్గా ఉడక,బుద్ది మందగిస్తుంది. తద్వారా జ్ఞాపకశక్తి నశిస్తుంది. దీంతో మతిమరుపు వచ్చే ప్రమాదం కూడా ఉందంటున్నారు నిపుణులు.
కీళ్ల నొప్పులు : ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల్లో, కీళ్ల సమస్యలు కూడా ఒకటి.కాబట్టి, ఈ అన్నం తింటే చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
జీర్ణ సమస్యలు : ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో రైస్ తింటే జీర్ణ సమస్యలు కూడా వస్తాయంటున్నారు. అంతేకాక గ్యాస్ కడుపు ఉబ్బరం కడుపులో నొప్పి అజిర్తి, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.కాబట్టి, డయాబెటిస్ ఇంకా గుండె సమస్యలు ఉన్నవారు కూడా ఇవి ఇది తినకూడదు. గుండే జబ్బులు, డయాబెటిస్ వస్తాయి