TS Crop Loan Waiver : రైతులకు గుడ్‌న్యూస్.. రుణమాఫీపై కీలక అప్‌డేట్ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి..!
ప్రధానాంశాలు:
TS Crop Loan Waiver : రైతులకు గుడ్‌న్యూస్.. రుణమాఫీపై కీలక అప్‌డేట్ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి..!
TS Crop Loan Waiver : తెలంగాణ Telangan CM Revanth Reddy సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఒక గుడ్ న్యూస్ అయితే అందించాడు. రైతు రుణమాఫీ Loan Waiver పై కాంగ్రెస్ సర్కార్ Congress Govt ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వేదికగా కాంగ్రెస్ సర్కార్ అయితే ప్రయత్నం చేసింది. అయితే 30 లక్షల మంది రైతులకు చెందిన 32 వేల కోట్ల పంట రుణాలు కాంగ్రెస్ మాఫీ చేయబోతుందని ట్విట్టర్లో తెలంగాణ కాంగ్రెస్ పేర్కొనడం జరిగింది. మరోవైపు రైతుల రుణమాఫీ కోసం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు కూడా చేస్తుందని తెలియజేస్తుంది. అయితే ఈ ట్వీట్ రైతుల ఫోటోలు కూడా జత చేసింది. క్లియర్ గా మనం చూడొచ్చు.. నిజంగానే అందరూ ఎదురుచూస్తున్నట్లుగా కొన్ని లక్షల మంది రైతుల ఎదురుచూస్తున్నారు.. 28 వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 7 డిసెంబర్ 2023లో ఎవరైతే లోన్ తీసుకున్నారో వారందరికీ ఈ యొక్క రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.
అంటే రైతుల farmers తరఫున బ్యాంకులకు గ్యారెంటీ ఇచ్చి ఆ తర్వాత అంటే ప్రభుత్వం నుంచి ఒక గ్యారెంటీ ఇస్తుంది. విడుదలవారీగా కంప్లీట్ చేస్తాం.. అంటే గుర్తు పెట్టుకోండి బ్యాంకు నుంచి ప్రభుత్వానికి విడుదల వారీగా ఉంటుంది. కానీ బ్యాంకు నుంచి ప్రజలకు మాత్రం ఎవరైతే మాత్రం ఏకకాలంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అట్లా రుణమాఫీ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి గతంలో ఉమ్మడి ఏపీలో ఏదైతే వైయస్సార్ ప్రభుత్వం ఒకే సారి ఎలా చేసిందో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఒకేదాకలో కంప్లీట్ చేసే విధంగా రూపకల్పన ప్రణాళికలు సిద్ధమైతే చేస్తున్నారు.. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కేవలం మనకు ఒక ఎకరాల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈసారి డబ్బులు మాత్రమే వేశారు.
ఈరోజున మనం చూసినట్లయితే అదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ ,హైదరాబాద్, జగిత్యాల, జంగవన్, జయశంకర్ ,భూపాలపల్లి జోగువాల, గద్వాల్, కామారెడ్డి కరీంనగర్, కొమరం, మహబూబ్నగర్, ముంచారి, మెదక్, మర్చల్ ,ములుగు నగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట ఈ జిల్లాలలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ రోజున మనకు డబ్బులు పడతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.కార్పొరేషన్ కి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఒకేసారి 20 వేల కోట్లను బ్యాంకు ద్వారా రైతుల ఖాతాలో వేయాలని చర్చలు జరుగుతున్నాయి. బ్యాంకు వద్ద తీసుకున్న రుణాలకు ప్రభుత్వం ప్రతినెలా లేదా ప్రతి సంవత్సరం కొంత మొత్తం చెల్లించనున్నది. అందుకే ఒకేసారి లేకుంటే రెండు విడుతలుగా రైతుల రుణమాఫీలు చేయాలని సర్కారు భావిస్తుంది.