Categories: Newspolitics

PMAY-U : సొంతింటి కల వారికీ కేంద్రం గుడ్ న్యూస్..!

PMAY-U : సొంతింటి కలను నెరవేర్చుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) పథకం గడువును 2025 డిసెంబర్ 30 వరకు పొడిగించింది. 2022 మార్చి 31 నాటికి మంజూరైన ఇళ్ల నిర్మాణాలు పూర్తికాలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నది. దీని వల్ల లక్షలాది మంది లబ్ధిదారులకు త్వరలోనే పక్కా సొంత ఇల్లు కలగనుంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ఇది గొప్ప అవకాశం.

PMAY-U : సొంతింటి కల వారికీ కేంద్రం గుడ్ న్యూస్..!

PMAY-U : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ ( PMAY-U ) పథకం గడువు పొడగింపు

PMAY-U 2.0 పథకం ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే EWS, LIG, MIG వర్గాల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. సొంత ఇల్లు లేని వారు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఇల్లు నిర్మించుకునేందుకు, కొనుగోలు చేసేందుకు లేదా అద్దెకు తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఈ పథకంలో లబ్ధిదారుల నేతృత్వంలోని నిర్మాణం (BLC), భాగస్వామ్య గృహ నిర్మాణం (AHP), సరసమైన అద్దె గృహం (ARH), వడ్డీ రాయితీ పథకం (ISS) అనే నాలుగు విభాగాల ద్వారా ప్రజలకు మద్దతు లభిస్తుంది.

ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే pmaymis.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆధార్ ధృవీకరణతోపాటు వ్యక్తిగత, ఆర్థిక వివరాలు నమోదు చేయాలి. అలాగే అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తు సమర్పించాలి. అవసరమైతే కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా కూడా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఆధార్ కార్డు, కుటుంబ వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం, భూమి పత్రాలు వంటి డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచితే, ఈ పథకం ద్వారా సొంతింటి కల సాకారం చేసుకునే అవకాశం లభిస్తుంది.

Recent Posts

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

43 minutes ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

2 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

4 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

5 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

6 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

7 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

8 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

9 hours ago