Gold Prices : బంగారం కొనాలనుకుంటున్నారా.. ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు.. ఎందుకంటే..!
Gold Prices : ఈ ఏడాది కొత్త సంవత్సరం ప్రారంభంతో Gold Rates బంగారం ధరల్లో కీలక మార్పులు జరిగాయి. మొదటి నెలలో బంగారం Gold ధరల్లో కొంచెం తగ్గింపు కనిపించినా ఈ నెల మాత్రం బీభత్సంగా పెరిగాయి. అయితే మొన్నటి దాకా పరుగులు పెట్టి, సంపన్నుడి నుండి సామాన్యుడి వరకు ఆందోళన కలిగించిన బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి.
Gold Prices : బంగారం కొనాలనుకుంటున్నారా.. ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు.. ఎందుకంటే..!
మహాశివరాత్రికి ముందు బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నవారికి ఇపుడు మంచి సమయం అని చెప్పవచ్చు. అయితే మతపరమైన, శుభకార్యాల సమయంలో బంగారం కొనడానికి పసిడి ప్రియులు ముఖ్యంగా మహిళలు Womensఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఫిబ్రవరి 25న తేదీన బంగారం ధరలు 22 క్యారట్ల బంగారం ఒక గ్రాము రూ. 8075 గా ఉంది అంటే పది గ్రాముల బంగారం ధర రూ. 80750 గా ఉంది.
అదే 24 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాము రూ. 8809 గా ఉంది అంటే 10 గ్రాముల బంగారం ధర రూ.88090 గా ఉంది. అదే ఫిబ్రవరి 26న 22 క్యారట్ల బంగారం ధర రూ. 8050 గా 24 క్యారట్ల ధర రూ.8782 గా ఉంది..అదే 24 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాము రూ. 8809 గా ఉంది అంటే 10 గ్రాముల బంగారం ధర రూ.88090 గా ఉంది. అదే ఫిబ్రవరి 26న 22 క్యారట్ల బంగారం ధర రూ. 8050 గా 24 క్యారట్ల ధర రూ.8782 గా ఉంది..ఇక 24 క్యారట్ల ధర రూ. 44 లు తగ్గి రూ. 8738 కి చేరింది అంటే 10 గ్రాముల ధర రూ.87380 గా ఉన్నట్టు. అంటే 10 గ్రాములకు రూ.400 లు తగ్గినట్టు. ఈ ధరలు ఇలానే ఉంటాయనేది లేదు. వచ్చే నెల నుంచి బంగారం ధరలు ఇంకా తగ్గవచ్చని నిపుణులు Experts చెబుతున్నారు.
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
This website uses cookies.