Gold Prices : బంగారం కొనాల‌నుకుంటున్నారా.. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌వ‌ద్దు.. ఎందుకంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gold Prices : బంగారం కొనాల‌నుకుంటున్నారా.. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌వ‌ద్దు.. ఎందుకంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :27 February 2025,3:19 pm

ప్రధానాంశాలు:

  •  Gold Prices : బంగారం కొనాల‌నుకుంటున్నారా.. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌వ‌ద్దు.. ఎందుకంటే..!

Gold Prices : ఈ ఏడాది కొత్త సంవత్సరం ప్రారంభంతో Gold Rates  బంగారం ధరల్లో కీలక మార్పులు జరిగాయి. మొదటి నెలలో బంగారం Gold ధరల్లో కొంచెం తగ్గింపు కనిపించినా ఈ నెల మాత్రం బీభత్సంగా పెరిగాయి. అయితే మొన్నటి దాకా పరుగులు పెట్టి, సంపన్నుడి నుండి సామాన్యుడి వరకు ఆందోళన కలిగించిన బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి.

Gold Prices బంగారం కొనాల‌నుకుంటున్నారా ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌వ‌ద్దు ఎందుకంటే

Gold Prices : బంగారం కొనాల‌నుకుంటున్నారా.. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌వ‌ద్దు.. ఎందుకంటే..!

Gold Prices : త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌లు..

మహాశివరాత్రికి ముందు బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నవారికి ఇపుడు మంచి సమయం అని చెప్పవచ్చు. అయితే మతపరమైన, శుభకార్యాల సమయంలో బంగారం కొనడానికి పసిడి ప్రియులు ముఖ్యంగా మహిళలు Womensఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఫిబ్రవరి 25న తేదీన బంగారం ధరలు 22 క్యారట్ల బంగారం ఒక గ్రాము రూ. 8075 గా ఉంది అంటే పది గ్రాముల బంగారం ధర రూ. 80750 గా ఉంది.

అదే 24 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాము రూ. 8809 గా ఉంది అంటే 10 గ్రాముల బంగారం ధర రూ.88090 గా ఉంది. అదే ఫిబ్రవరి 26న 22 క్యారట్ల బంగారం ధర రూ. 8050 గా 24 క్యారట్ల ధర రూ.8782 గా ఉంది..అదే 24 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాము రూ. 8809 గా ఉంది అంటే 10 గ్రాముల బంగారం ధర రూ.88090 గా ఉంది. అదే ఫిబ్రవరి 26న 22 క్యారట్ల బంగారం ధర రూ. 8050 గా 24 క్యారట్ల ధర రూ.8782 గా ఉంది..ఇక 24 క్యారట్ల ధర రూ. 44 లు తగ్గి రూ. 8738 కి చేరింది అంటే 10 గ్రాముల ధర రూ.87380 గా ఉన్నట్టు. అంటే 10 గ్రాములకు రూ.400 లు తగ్గినట్టు. ఈ ధరలు ఇలానే ఉంటాయనేది లేదు. వచ్చే నెల నుంచి బంగారం ధరలు ఇంకా తగ్గవచ్చని నిపుణులు Experts చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది