CPI : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి విస్తృత ప్రచారం : సిపిఐ
CPI : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు కోరుట్ల డివిజన్ కేంద్రంలోని పోలింగ్ బూతుల వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి విస్తృత ప్రచారం చేస్తూ ఆయన గెలుపుకు కొరకు కృషి చేశారు ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ నిజాంబాద్ మెదక్ అదిలాబాద్ పట్టభద్రుల వర్గాలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో దిగినటువంటి నరేందర్ రెడ్డిని అత్యధిక ఓట్లతో గెలిపించాలని.
CPI : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి విస్తృత ప్రచారం : సిపిఐ
పట్టబద్రులు కోరారు ఈనెల 27 ప్రతిష్టాత్మకంగా ప్రజాక్షేత్రంలో పనిచేయుటకు అనేక అవకాశాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో యువతకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించే సేవకుడిగా గుర్తింపు ఉందన్నా ప్రధానంగా పాత పెన్షన్ విధానం ప్రైవేటు విద్యాసంస్థలు మరియు ఉద్యోగులకు బాసట న్యాయవాదుల రక్షణ చట్టం మోడల్ స్కూల్ కేజీబీవీ మరియు గురుకుల టీచర్ల సమస్యల పరిష్కారం నిరుద్యోగుల ఉపాధి కల్పన తదితర సమస్యల పరిష్కారానికి చేస్తున్నారని అలాంటి వ్యక్తిని గెలిపించుటకు భారత కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతూ విస్తృత ప్రచారం చేస్తున్న మనీ అన్నారు ఈ ప్రచారంలో భాగంగా సిపిఐ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు చెన్న విశ్వనాథం,బీడీ కార్మిక సంఘం.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు, ఏఐటీయూసీ(AITUC)భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామిల్ల రాంబాబు,సిపిఐ పట్టణ నేతలు ఎన్నం రాధా,సాంబార్ మహేష్, మహమ్మద్ అలీ, ఎండి సమీర్, చెన్న శ్రీనివాస్,అందే వంశీకృష్ణ, సింగం శ్రీహరి,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జువాడి నరసింహారావు,కృష్ణారావు గార్లతో కలిసి ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు ఎన్నికలలో నరేందర్ రెడ్డిని అత్యధిక ఓట్లు తో గెలుస్తున్నాడని ఆశించారు
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.