Categories: Newspolitics

Gold prices : గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉందంటే..!

Advertisement
Advertisement

Gold prices : ఇటీవలి కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోయి, సామాన్య ప్రజలకు భారం అయ్యాయి. పెళ్లిళ్లు, పండుగల సమయంలో బంగారం కొనుగోలు అనేది సాంప్రదాయంగా జరుగుతుంది. అయితే పెరిగిన ధరల వల్ల కొనుగోళ్లు తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు బంగారం ధరలు తిరిగి తగ్గుముఖం పట్టడం, కొనుగోలుదారులకు ఓ ఊరటను కలిగిస్తోంది. నేటి బంగారం ధరల ప్రకారం ఒక్క తులంపై రూ.600 వరకు తగ్గుదల కనిపించింది, ఇది బంగారం కొనాలనుకునేవారికి నిజంగా మంచి సమయం.

Advertisement

Gold prices : గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉందంటే..!

Gold prices : బంగారం కొనుగోలు చేయాలనీ అనుకుంటున్నారా..? అయితే ఇప్పుడే ఛాన్స్

బంగారం ధరల తగ్గుదలకి కారణాలు అనేకం. ప్రపంచ రాజకీయ పరిణామాలు, డాలర్ మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లోని మార్పులు , ఇవన్నీ ధరలపై ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆర్ధిక వాతావరణం, గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత వల్ల బంగారం ధరలు మెల్లగా తగ్గుతుండటంతో, నిపుణులు దీని కొనసాగింపు పై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. పసిడి ప్రియులు ఈ సమయంలో గోల్డ్ షాపింగ్ చేయడం లాభదాయకమని చెబుతున్నారు.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.82,250గా ఉంది. 24 క్యారెట్ల ధర రూ.89,730గా ఉండగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.67,300గా నమోదైంది. ఇదే ధరలు వరంగల్, హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా వెండి ధరలు కూడా తగ్గి ప్రస్తుతం కేజీకి రూ.94,000 (చెన్నై, హైదరాబాద్ లో రూ.1,03,000)గా ఉంది. ఈ తగ్గుదల కొనుగోలు చేసేవారికి పండగలా మారిందని చెప్పొచ్చు.

Recent Posts

Tea habit : చలికాలంలో టీ అలవాటు: రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలి? అతిగా తాగితే వచ్చే ప్రమాదాలివే..!

Tea habit చలికాలం వచ్చిందంటే చాలు..ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకూ టీ కప్పు చేతిలో ఉండాల్సిందే అనిపిస్తుంది చాలామందికి.…

10 minutes ago

Gautham Ghattamaneni: టాలీవుడ్‌లో మరో స్టార్ వారసుడి హడావుడి : ఆయను వెండితెరకు పరిచయం చేసే నిర్మాత ఇతనేనా?

Gautham Ghattamaneni: టాలీవుడ్ ఎప్పటికప్పుడు మార్పులను స్వీకరిస్తూ కొత్త తరాన్ని ఆహ్వానిస్తోంది. కొత్త హీరోలు, హీరోయిన్లు నిరంతరం వెండితెరపైకి వస్తున్నప్పటికీ…

1 hour ago

Aadhaar Card New Rule: ఆధార్ కార్డు కీలక అప్‌డేట్‌.. నేటి నుంచే అమల్లోకి వచ్చిన కొత్త నియమాలు ఇవే..!

Aadhaar Card New Rule: భారతదేశంలో ప్రతి పౌరుడి గుర్తింపుకు ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. బ్యాంక్…

2 hours ago

TG Govt Jobs 2026: నిరుద్యోగులకు భారీ అవకాశం..రాత పరీక్ష లేకుండానే హైదరాబాద్ NIRDPRలో ఉద్యోగాలు..!

TG Govt Jobs 2026 : హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్…

3 hours ago

Parag Agarwal : ఆరోజు అవమానపడ్డాడు..నేడు ప్రపంచమే శభాష్ అంటుంది..ఇది కదా భారతీయుడి సత్తా !!

Parag Agarwal : ఎలాన్ మస్క్ చేతిలో పరాభవం ఎదురైనప్పటికీ, భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ పడిలేచిన కెరటంలా…

4 hours ago

IND vs NZ, 1st T20I: న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో ఇండియా గెలుపుకు కారణం ఆ ఇద్దరే !!

IND vs NZ, 1st T20I : న్యూజిలాండ్‌తో ప్రారంభమైన ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. నాగ్‌పూర్…

5 hours ago

Wife Killed Husband : ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..ఆ శవం పక్కనే అశ్లీల వీడియోలు చూస్తూ ఎంజాయ్

Wife Killed Husband : ఇటీవల వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. కట్టుకున్న భర్త /భార్య ఉండగానే మరొకరితో సంబంధం పెట్టుకొని…

6 hours ago

Gold Price Today : బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన బంగారం ధ‌ర‌లు..!

Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో సామాన్యులకు 'బంగారం' గుదిబండగా మారిన సంగతి…

7 hours ago