Good News for Farmers : రైతులకు అండగా ఉండాలన్న ఆలోచాతో ఆర్బీఐ కొత్త రుణ పునర్వ్యవస్థీకరణ పథకం తెచ్చింది. రైతుల ఆర్ధిక ఉపశమనాన్ని అందించేలా ఇది ఉంటుంది. రైతుల భారతదేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక లాంటి వారు. దేశాన్ని పోశించే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేలా వారి ఆర్ధిక ఇబ్బందులకు సహకారం అందిస్తుంది. రైతుల ఆర్ధిక అస్థిరత సవాళ్లను ఎదుర్కొనేలా వారి రుణ భారాన్ని తగ్గించే లక్ష్యంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కొత్త రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని చేపట్టారు.
దీని వల్ల కరువు, పంట వైఫల్యాలు మిగతా వ్యవసాయ సవాళ్లను ప్రభావితం చేసేలా ఉంటాయి. భారత ప్రభుత్వం సమక్షమో ఆర్బీఐ సహకారంతో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే వారి ఆర్ధిక పరిస్థితి మెరుగు పరచుకునేందుకు పథకాలను అందిస్తుంది. కొత్త రుణ పునర్వ్యవస్థీకరణ పథకం ఈ దిశలో మరో ముఖ్యమైన అడుగని చెప్పొచ్చు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పంట నష్టం వాటిల్లుతుంది. ఆ టైం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆర్బీఐ నుంచి రైతుల జీవనోపాధి కాపాడేందుకు భద్రత ఏర్పాటు చేస్తారు. దానిలో భాగంగా అప్పుల భారం తగ్గించేలా చేస్తారు. రైతులు విత్తనాలు, ఎరువులు, పరికరాలు కొనుగోలుకి అవసరమైన వ్యవసాయ కార్యకలాపాలకు ఆర్ధిక సాయం చేసేలా ఈ రుణాలు ఉపయోగపడతాయి.
అంతేకాదు కరువులు, వరదలు, తెలుగుల్ళు, మార్కెట్ ధర అస్థిరత వల్ల కూడా రైతులు తమ ర్ణాలు చెల్లించలేరు. ఈ పరిస్థితుల్లో కూడా ఆదుకునేలా ఆర్బీఐ రీ స్టక్చరింగ్ స్కీం తో ఆర్ధికంగా అండగా ఉంటారు. ఇందులో భాగంగా ఆర్బీఐ ఇప్పటికే ఉన్న రుణాలు పునర్మిస్తుంది. ఆస్తుల నష్టాలను నివారిస్తుంది. ఐతే ఆర్బీఐ నుంచి ఈ ఆర్ధిక సాయం కావాలనుకునే వారు తమకు సంబందించిన పత్రాలతో బ్యాంక్ కు వెళ్లాలి లేదా సంబంధిత అధికారులను కలవాల్సి ఉంటుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడేలా ఈ రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని అందరు వినియోగించుకుని ఆర్ధిక అస్థిరత నుంచి బయట పడొచ్చు. Good News for Farmers Loan Reconstruction ,
Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా…
Avanthi Srinivas : ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయాలు, రాజీనామాలతో సతమతమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)కి మరో భారీ…
Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో…
Lip Care : చాలామందికి గులాబీ రంగులో పెదాలు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరుకు ఇది సాధ్యం…
Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే…
Winter : చలికాలంలో వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి,అనేక అంటువ్యాధులు కలుగుతాయి.దీంతో జలుబు దగ్గు అంటి వ్యాధులతో ఇబ్బంది…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహము సంపదలను ఇచ్చే గ్రహంగా చెప్పబడుతుంది. శుక్రుడు ధనానికి, సంపదకు అధిపతి…
Zodiac Signs : అందరికీ సొంత ఇంటి కల ఉంటుంది. డబ్బు ఉన్న ఇల్లు కొనడానికి స్థలము కొనుగోలు చేయాలని…
This website uses cookies.