Good News for Farmers : రైతులకు శుభవార్త.. రుణ పునర్వ్యవస్థీకరణ పథకంలో మార్పులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Good News for Farmers : రైతులకు శుభవార్త.. రుణ పునర్వ్యవస్థీకరణ పథకంలో మార్పులు..!

 Authored By ramu | The Telugu News | Updated on :7 December 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Good News for Farmers : రైతులకు శుభవార్త.. రుణ పునర్వ్యవస్థీకరణ పథకంలో మార్పులు..!

Good News for Farmers : రైతులకు అండగా ఉండాలన్న ఆలోచాతో ఆర్బీఐ కొత్త రుణ పునర్వ్యవస్థీకరణ పథకం తెచ్చింది. రైతుల ఆర్ధిక ఉపశమనాన్ని అందించేలా ఇది ఉంటుంది. రైతుల భారతదేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక లాంటి వారు. దేశాన్ని పోశించే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేలా వారి ఆర్ధిక ఇబ్బందులకు సహకారం అందిస్తుంది. రైతుల ఆర్ధిక అస్థిరత సవాళ్లను ఎదుర్కొనేలా వారి రుణ భారాన్ని తగ్గించే లక్ష్యంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కొత్త రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని చేపట్టారు.

దీని వల్ల కరువు, పంట వైఫల్యాలు మిగతా వ్యవసాయ సవాళ్లను ప్రభావితం చేసేలా ఉంటాయి. భారత ప్రభుత్వం సమక్షమో ఆర్బీఐ సహకారంతో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే వారి ఆర్ధిక పరిస్థితి మెరుగు పరచుకునేందుకు పథకాలను అందిస్తుంది. కొత్త రుణ పునర్వ్యవస్థీకరణ పథకం ఈ దిశలో మరో ముఖ్యమైన అడుగని చెప్పొచ్చు.

Good News for Farmers రైతులకు శుభవార్త రుణ పునర్వ్యవస్థీకరణ పథకంలో మార్పులు

Good News for Farmers : రైతులకు శుభవార్త.. రుణ పునర్వ్యవస్థీకరణ పథకంలో మార్పులు..!

Good News for Farmers రైతుల జీవనోపాధి కాపాడేందుకు..

ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పంట నష్టం వాటిల్లుతుంది. ఆ టైం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆర్బీఐ నుంచి రైతుల జీవనోపాధి కాపాడేందుకు భద్రత ఏర్పాటు చేస్తారు. దానిలో భాగంగా అప్పుల భారం తగ్గించేలా చేస్తారు. రైతులు విత్తనాలు, ఎరువులు, పరికరాలు కొనుగోలుకి అవసరమైన వ్యవసాయ కార్యకలాపాలకు ఆర్ధిక సాయం చేసేలా ఈ రుణాలు ఉపయోగపడతాయి.

అంతేకాదు కరువులు, వరదలు, తెలుగుల్ళు, మార్కెట్ ధర అస్థిరత వల్ల కూడా రైతులు తమ ర్ణాలు చెల్లించలేరు. ఈ పరిస్థితుల్లో కూడా ఆదుకునేలా ఆర్బీఐ రీ స్టక్చరింగ్ స్కీం తో ఆర్ధికంగా అండగా ఉంటారు. ఇందులో భాగంగా ఆర్బీఐ ఇప్పటికే ఉన్న రుణాలు పునర్మిస్తుంది. ఆస్తుల నష్టాలను నివారిస్తుంది. ఐతే ఆర్బీఐ నుంచి ఈ ఆర్ధిక సాయం కావాలనుకునే వారు తమకు సంబందించిన పత్రాలతో బ్యాంక్ కు వెళ్లాలి లేదా సంబంధిత అధికారులను కలవాల్సి ఉంటుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడేలా ఈ రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని అందరు వినియోగించుకుని ఆర్ధిక అస్థిరత నుంచి బయట పడొచ్చు. Good News for Farmers Loan Reconstruction ,

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది