Farmers : రైతులకు ప్రభుత్వం కీలక ప్రకటన... తాతల, తల్లిదండ్రుల పేరు మీద ఉన్న పహాణి భూములు సులభంగా బదిలీ...!
RTC బదిలీ : రాష్ట్ర రెవిన్యూ మంత్రి రాష్ట్ర రైతులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ తెలిపారు. నేటికీ రాష్ట్ర రైతులు తల్లిదండ్రులు లేక తాతల పేరు మీద ఉన్న పహాణి భూములను విక్రయిస్తున్నారని అలాంటి రైతులకు ఒక మార్గన్ని తెలిపారు. ఎంతో సులభంగా వారి పేరు మీద పహాణి పొందవచ్చు. మా భూమి కి సంబంధించి దస్తవేజులు తాతయ్య లేక తల్లిదండ్రుల పేరు మీద ఉన్నట్లయితే దానిని మా పేరుకు బదిలీ చేసేందుకు పత్రాలు లేకుంటే లేదా ఆస్తి తాలూకు మనిషి చనిపోతే దాన్ని మా పేరుకు ఎలా బదిలీ చేస్తారు అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రైతులు అందరికీ కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరగౌడ ఒక బంపర్ గిఫ్ట్ తెచ్చాడు. రైతు భూమి గుండ గోవులు వెళ్లే రోడ్డు, నీటి కాపలా,వాగు, కంచె భూమిలో ఉన్న చెట్లు నా భూమికి వస్తాయాని,ఇది నా వాట అని రైతులు గొడవకు దిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కావున ఈ సమస్యలను పరిష్కరించటానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అందరూ కూడా భూపత్రాల ధ్రువీకరణ పత్రాలను కూడా డిజిటలైజేషన్ చేయాలి అని రెవెన్యూ మంత్రి తెలియజేశాడు…
భూ సర్వే ఇక నుండి డిజిటల్ రూపంలో కూడా ఉంటుంది : భూమి విరాళం, కొనుగోలు విభజన రూపంలో లేక పౌతి ఖాతాలో వారసత్వ రూపంలో ఒక రైతు నుండి మరొకరికి ఆస్తి మార్పు అనేది ఉంటుంది. అంతకు ముందు ఈ సమాచారం అంతా పేపర్ రూపంలోనే ఉంచారు. కానీ ఎవరికి ఎంత భూమి ఇస్తారు అనేది మాత్రం కచ్చితంగా తెలపలేదు. అందుకే ఈ సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాడాస్ట్రల్ రిజిస్టర్ డిజిటలేజ్ చేయాలి అని నిర్ణయించింది.
Farmers : రైతులకు ప్రభుత్వం కీలక ప్రకటన… తాతల, తల్లిదండ్రుల పేరు మీద ఉన్న పహాణి భూములు సులభంగా బదిలీ…!
ఈ పత్రములు పహాణి ని సులభంగా బదిలీ చేయండి : భూమి యజమాని తన భూమికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని కూడా మొబైల్ ఫోన్ లోనే తెలుసుకునేలా రాష్ట్ర ప్రభుత్వ రైతులకు ఒక సేవను అందిస్తుంది. తొందరలో రైతుల భూముల సమాచార కొలతలు డిజిటల్ రూపంలో స్కాన్ చేసి మరి భద్రపరచాలి అని రెవెన్యూ శాఖ సూచిస్తుంది. ఈ ప్రక్రియ అనేది 2024 నాటికి పూర్తి చెయ్యాలి అని రెవెన్యూ శాఖ తన లక్ష్యంగా పెట్టుకున్నది. ఇకనుండి రాష్ట్రంలోని రైతులు అందరూ భూముల సమాచారం డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఈ పనిని అమలు చేశాము అని, రైతుల భూములను డిజిటల్ స్కాన్ చేసి పత్రాల సేకరణ అనేది జరుగుతుంది అన్నారు. రైతులు తమ మొబైల్ లో భూమికి సంబంధించిన అన్ని వివరాలను కూడా తెలుసుకునేందుకు మరియు పహాణి మీ తండ్రి లేక తాత పేరు మీద ఉండి,వారు గనక మరణించినట్లయితే మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందించాలి. దీని ద్వారా సులభంగా మీ పేరుకు బదిలీ చేసుకోవచ్చు…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.