pawan kalyan : ఎగిరితే అలాగే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గాలి మొత్తం తీసేసిన అన్నారాంబాబు

pawan kalyan: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం సింగరపల్లిలో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య విషయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిట్టడం వల్లే ఆయన అనుచరులు ఇబ్బందులు పెట్టడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ జనసేన నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఏకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగాడు. జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు వారితో కలిసి పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. అంతటితో ఆగకుండా వెంగయ్య ఆత్మహత్య కు కారణం అయిన ఎమ్మెల్యే రాంబాబుపై చర్యలు తీసుకోవాలంటూ పవన్ కళ్యాణ్‌ డిమాండ్ చేశాడు. దాంతో ఎమ్మెల్యే రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

MLA Anna Rambabu comments on janasenani pawan kalyan

పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే చాలెంజ్‌.. Anna Rambabu

వెంగయ్య ఆత్మహత్య విషయంలో తనను టార్గెట్‌ చేశారంటూ ఎమ్మెల్యే రాంబాబు అంటున్నారు. వెంగయ్య కుటుంబ సభ్యులు స్వయంగా ఆత్మహత్యకు ఎమ్మెల్యే కారణం కాదని చెప్పారు. కాని పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయ ప్రయోజనం కోసం వెంగయ్య ఆత్మహత్యను ఉపయోగించుకుంటున్నాడు. ఈ సమయంలో తాను పవన్‌ కళ్యాణ్‌ కు ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక వేళ వెంగయ్య ఆత్మహత్యకు కనుక నేను కారణం అని తేలితే ఖచ్చితంగా న్యాయ స్థానం ముందు లొంగి పోతాను. నా నేరంను దమ్ముంటే జనసేన నాయకులు లేదా కార్యకర్తలు ఎవరైనా సరే నిరూపించాలంటూ ఛాలెంజ్ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అంటూ అన్నా రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఒక్క సీటు వస్తేనే ఇంత చేస్తే జనసేనకు అధికారం వస్తే..

తాను గతంలో ఇదే గిద్దలూరు నుండి ప్రజారాజ్యం తరపును పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాను. ఒక్క సీటు గెలిచిన జనసేన పార్టీ అధినేత మరీ అరాచకంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన తీరు చూస్తుంటే మెజార్టీ వస్తే రాష్ట్రంను అల్ల కల్లోలం చేసేలా ఉన్నాడు. తెలుగు దేశం పార్టీ తాలూకు రాజకీయంను పవన్‌ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో పవన్‌ రాజకీయం చేస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు అసహనం వ్యక్తం చేశారు. వీరికి అనుభవ రాహిత్యం వల్ల రాజకీయాల్లో హడావుడి చేస్తున్నారు. ఇలా చావు రాజకీయాలకు పవన్ పాల్పడుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recent Posts

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

14 minutes ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

2 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

3 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

4 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

5 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

6 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

6 hours ago

Tribanadhari Barbarik : త్రిబాణధారి బార్బరిక్ ఊపునిచ్చే ఊర మాస్ సాంగ్‌లో అదరగొట్టేసిన ఉదయభాను

Tribanadhari Barbarik  : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. కొత్త పాయింట్,…

7 hours ago