Rajamouli ఆ విషయంపై ప్రకటనా?.. RRR ట్వీట్ వైరల్

Rajamouli RRR Movie దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. బాహుబలి తరువాత రాజమౌళి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. అందుకే తాను తెరకెక్కించే సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నాడు. అందుకు రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్లార్లను పెట్టేసి సినిమాను తీస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లతో ఆర్ఆర్ఆర్‌పై అంచనాలు ఆకాశన్నంటాయి.

Rajamouli Ram Charan NTR RRR Movie Updates on 25th january

మొదటి నుంచి కూడా ఈ సినిమాకు అన్నీ ప్రతికూల అంశాలే ఎదురవుతూ వచ్చాయి. సినిమాను ఆలస్యమవుతూనే వస్తోంది. వాయిదాలు పడుతూనే ఉంటోంది. హీరోలకు గాయాలవ్వడం, షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ అవుతూ వస్తున్నాయి. అలా చివరకు కరోనా, లాక్డౌన్ వంటివి రావడంతో సినిమా పూర్తిగా అటకెక్కిసింది. ఇప్పటికే రెండు విడుదల తేదీలు ప్రకటించి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అన్ లాక్ ప్రక్రియ తరువాత షూటింగ్‌లు చేశారు. కానీ మధ్యలో దర్శకుడు, హీరోకు కరోనా రావడంతో మరింత ఆలస్యమైంది.

RRR Movie అక్టోబర్ 8న విడుదల

మొత్తానికి క్లైమాక్స్ షూటింగ్‌ను ప్రారంభించారు. ఇక త్వరలోనే షూటింగ్ మొత్తం పూర్తి కాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ లీకైంది. అక్టోబర్ 8న విడుదల కాబోతోందని బయటకు వచ్చింది. అయితే ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిద్దామని ఆర్ఆర్ఆర్ యూనిట్ భావించినట్టుంది. అందుకే నేటి మధ్యాహ్నం రెండు గంటలకు అప్డేట్ రాబోతోందంటూ ఆర్ఆర్ఆర్ ప్రకటించింది. మరి ఇంతకీ ఆ అప్డేట్ ఏంటో చూడాలి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి పోరాటం చేస్తోన్న టీజర్‌ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Recent Posts

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

6 minutes ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

2 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

3 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

4 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

5 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

6 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

6 hours ago

Tribanadhari Barbarik : త్రిబాణధారి బార్బరిక్ ఊపునిచ్చే ఊర మాస్ సాంగ్‌లో అదరగొట్టేసిన ఉదయభాను

Tribanadhari Barbarik  : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. కొత్త పాయింట్,…

7 hours ago