Modi : 2024లో ప్రధాని మోదీ వలన భారతదేశం పూర్తిగా హిందూ దేశంగా మారబోతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Modi : 2024లో ప్రధాని మోదీ వలన భారతదేశం పూర్తిగా హిందూ దేశంగా మారబోతుంది…!

 Authored By jyothi | The Telugu News | Updated on :4 January 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Modi : 2024లో ప్రధాని మోదీ వలన భారతదేశం పూర్తిగా హిందూ దేశంగా మారబోతుంది...!

Modi : రాబోయే రోజుల్లో మన భారతదేశం హిందూ దేశంగా ఎలా మారబోతుందో మనం తెలుసుకుందాం… నిజానికి స్వామి మహారాజ్ గారు రానున్న 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి అలాగే ప్రధాని మోదీ గురించి పెద్ద అంచనా వేశారు. రాబోయే 2027 నాటికి భారతదేశాన్ని హిందూ రాష్ట్ర దేశంగా పిలుస్తామని ఆయన చెప్పారు. 2027 నాటికి భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తారు. ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ గారు మూడు సంవత్సరాలు ప్రధాన మంత్రిగా కొనసాగుతారు. ఆ తర్వాత మోడీ గారు రాజీనామా చేస్తారని అప్పుడు 2027లో యోగి ఆదిత్యనాథ్ భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారని అప్పుడు ప్రపంచ దేశాలు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తారని మహారాజు గారి పేర్కొన్నారు. అంచనాలు నిజమవడం మనందరికీ తెలిసిన విషయమే.. అయితే ఈసారి అంచనాలో ఏం జరుగుతుందో అనేది 2027 తర్వాత తెలుస్తుంది. అయితే స్వామి చెప్పిన ఈ జోస్యం చాలా మంది ముఖాల్లో ఆనందాన్ని తెచ్చింది. వేరే మతాల వారిని బంధువులుగా ఉంచేవారు మతానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని బావిలో పడేసి చంపేసేవారు కానీ కాలం మారింది. ఇస్లాం పని ఇప్పుడు పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ మరియు సొంతంగా జీవించే హక్కులున్నాయి. ఎవరు ఎలా అయినా ఉండొచ్చు. మతం కూడా మారొచ్చు. ఈ హక్కులన్నీ రాజ్యాంగం మనకు కలిపించింది.

అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది. 16వ శతాబ్దంలో ఒరిస్సాలోని జగన్నాధపురం లో జన్మించిన ఒక సాధువు గురించి ఈ స్వామి యొక్క బోధనలు నమ్ముతారు. ఈ సాధువు యొక్క అంచనాల గురించి ఒరిస్సాలో మాత్రమే కాకుండా భారతదేశం మరియు విదేశాల్లో ఉన్న వారికి కూడా విపరీతమైన నమ్మకం ఉంది. ఈయన స్వయంగా దేవుని ఆశీస్సులు పొందాలని ఆయనకి వర్తమానం మరియు భవిష్యత్తు గురించి ప్రజలు నమ్ముతారు. ఆయన పేరే అచ్యుతానంద.. అతని చేసిన భవిష్యత్తు అంచనాలు కూడా నిజమవుతాయని నమ్ముతారు.ఒరిస్సాలోని పూరి నగరం కలియుగ హృదయం అని కూడా పిలవబడే జగన్నాథ దేవాలయంలో ఉన్న నగరం సంవత్సరాల నాటికని మీకు తెలుసా.. ఇది ఒరియా భాషలో తాటాకులపై వ్రాయబడింది. శ్రీ అచ్యుతానంద స్వామి వారికి దివ్య దృష్టి ఉందని అది ఆయన భవిష్యత్తును చూసిందని ఈ శక్తి బలంతో ఆయనే పుస్తకాలు రాశారని చెబుతారు. వివిధ జన్మల వివరణ ఉంటుంది. భారత్ పై దాడి చేస్తాయని రానున్న కాలంలో భారత్లో యుద్ధ వాతావరణం నెలకొంటుందని రాశారు. మార్చి 29_2025 నుండి ఫిబ్రవరి 23_ 2028 వరకు ఎప్పుడైనా అది జరుగుతూనే ఉంటాయి..అని రాశారు. కానీ యుద్ధం 2024 సంవత్సరం చివరి నుండి మాత్రమే ప్రారంభమవుతుంది.

ఈ సమయం నుండి భారతదేశంపై సంక్షోప మేఘాలు కమ్ముకొని వున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024వ సంవత్సరంలో శని గ్రహం కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించి సుమారు రెండున్నర సంవత్సరాల పాటు ఇక్కడ మీనరాశిలో ఉంటాడు. ఈ సమయంలో ప్రకృతి వైపరీత్యాలకు దారి తీసే అనేక ముఖ్యమైన సంఘటనలు సంప్రదించవచ్చు. రాబోయే కాలంలో ప్రధాని మోదీ దేశం మొత్తాన్ని నడిపిస్తారట. దీని తర్వాత మరోసారి మోదీ భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు అగ్రగామిగా చేస్తాడని విజయవంతంగా ముందుకు నడిపిస్తాడని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముడిపడి ఉన్న భారతదేశం యొక్క అంచనాలు వెలువడ్డాయి. ప్రపంచ అగ్రగామి స్థానానికి తీసుకెళ్తారని చెప్పబడింది. జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే త్వరలోనే భారతదేశం అగ్రగామిస్తానానికి చేరుకుంటుందని మనం అనుకోవచ్చు.. మన భూమి విధ్వంసంధితుగా పయనిస్తున్న విషయాన్ని మనం ఎప్పటికీ కాదనలేని నిజం భూమిలో రోజు రోజుకు అనేక సహజ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అని పుస్తకంలో ప్రస్తావించారు.

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది