Pawan Kalyan : నిజంగా జగన్ పవన్ కి ఫోన్ చేసాడా? త్రివిక్రమ్ స్క్రిప్ట్ లా ఉందే !

Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో వారాహి యాత్ర ట్రెండ్ అవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను మొదలు పెట్టిన విషయం తెలుసు కదా. ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. అసలే ఎన్నికల ఏడాదిలోకి ఎంటర్ అవడంతో ఏపీలో రాజకీయాలన్నీ వేడెక్కుతున్నాయి. ముందస్తు వచ్చినా.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండాలి కదా. అందుకే జనసేనాని ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం అవుతూ వారాహి యాత్రను చేపట్టారు.

ఇందులో భాగంగా వారాహి యాత్రలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈసందర్భంగా పవన్ కళ్యాణ్.. తన అభిమానులతో పంచుకున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి రావాలని పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేశారట. ఆయన ఫోన్ చేసినప్పుడు మనస్ఫూర్తిగా తాను శుభాకాంక్షలు తెలిపానని.. తాము కూడా చాలా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతలుగా వ్యవహరిస్తామని చెప్పామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

pawan kalyan revealed that ys-jagan called him

YS Jagan – Pawan Kalyan : వ్యక్తిగత విమర్శలు చేయమని నేను మాటిచ్చా

తాము ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత విమర్శలు చేయమని.. పాలసీల పరంగానే ఏదైనా తప్పు జరిగితే మాత్రం గొంతెత్తి మాట్లాడుతాం. కానీ.. మాకు ఆ అవకాశం రావద్దు. అలాంటి పాలన చేయండి. మీకు జనాలు నమ్మి 151 సీట్లు ఇచ్చారు.. అని నేను జగన్ కు శుభాకాంక్షలు చెప్పాను.. అని 2019 ఎన్నికల తర్వాత జరిగిన విషయాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. కానీ.. తాను ఇప్పుడైతే భవన నిర్మాణ కార్మికుల కోసం రోడ్డెక్కానో.. అప్పటి నుంచి నన్ను తిట్టడం ప్రారంభించారని.. పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. వారాహి యాత్రలో భాగంగా తొలి బహిరంగ సభ జరిగిన కత్తిపూడిలో పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు.

Share

Recent Posts

MS Dhoni : ధోని వ‌ల‌న నా జీవితానికి పెద్ద మ‌చ్చ ప‌డింది.. నా పిల్ల‌ల‌కి ఏమ‌ని చెప్పాలి.. ?

MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ప‌లువురితో ఎఫైర్స్ న‌డిపిన‌ట్టు అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి.…

7 hours ago

India Pak War : ఆప‌ద‌లో ఆదుకుంటే భార‌త్‌కే ఆ దేశం వెన్నుపోటు పొడిచిందా ?

India Pak War : కొంద‌రికి మ‌నం సాయం చేసిన ఆ సాయాన్ని గుర్తించ‌కుండా మ‌నకే ఆప‌ద త‌ల‌పెడదామ‌ని చూస్తూ…

8 hours ago

Husband Wife : ఇలా త‌యార‌య్యారేంట్రా.. భ‌ర్త క‌ళ్ల‌ముందే ప్రియుడితో భార్య హ‌ల్‌చ‌ల్.. ఏమైందంటే..!

Husband Wife : ఈ రోజు వివాహేత‌ర సంబంధాలు ఎక్కువ‌వుతున్నాయి. దాని వ‌ల‌న హ‌త్యలు జ‌రుగుతున్నాయి. భార్యతో వివాహేతర సంబంధం…

9 hours ago

Mothers Day : మ‌దర్స్ డే రోజు మీ అమ్మ‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌లుగా ఈ ఫోన్స్ ప్లాన్ చేయండి..!

Mothers Day : మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్కరు త‌మ త‌ల్లులకి అరుదైన గిఫ్ట్స్ ఇచ్చే ప్లాన్స్ చేస్తుంటారు.…

10 hours ago

PM Jan Dhan Yojana : పీఎం జ‌న్ ధ‌న్ యోజ‌న‌.. మీ అకౌంట్‌లో డ‌బ్బులు లేక‌పోయిన ప‌ది వేలు విత్ డ్రా..!

PM Jan Dhan Yojana  : ప్రస్తుత రోజుల్లో ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినా కనీస బ్యాలెన్స్ రూ.…

11 hours ago

Wake Up at Night : మీరు రాత్రిపూట ప‌దే ప‌దే మేల్కొంటున్నారా? దానిని ఎలా పరిష్కరించాలో చూద్దామా

Wake Up at Night : "అందమైన నిద్ర" అని పిలవడానికి ఒక కారణం ఉంది. ఆరోగ్యకరమైన శరీరం మరియు…

12 hours ago

Jammu And Kashmir : స‌రిహ‌ద్దుల్లో అర్ధ‌రాత్రి ఏం జ‌రిగింది అంటే.. బ్లాక్ ఔట్ ఎత్తివేత‌..!

Jammu And Kashmir  : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రస్తుతం భారత్‌-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయి.. సరిహద్దుల్లో కాల్పుల…

13 hours ago

Vidadala Rajini : మ‌హిళ అని చూడ‌కుండా సీఐ మీద‌కి వ‌చ్చాడంటూ విడ‌ద‌ల రజ‌నీ కామెంట్స్..!

Vidadala Rajini : ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ, కూట‌మి నాయ‌కుల‌కి అస్స‌లు ప‌డ‌డం లేదు. మ‌రోవైపు పోలీసులు త‌మ‌తో దురుసుగా…

14 hours ago