today top morning breaking news in telugu on 17 november 2023
Today Morning Breaking News : ఈ నెల 19న తెలంగాణలో జేపీ నడ్డా(JP Nadda) ఎన్నికల ప్రచారం
కేసీఆర్(KCR) సభలో బుల్లెట్ల కలకలం, యువకుడు అరెస్ట్
నేడు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో(Telangana Congress Manifesto) విడుదల చేయనున్నారు. “పసుపు కుంకుమ”(Pasupu Kumkuma) పేరుతో మారనున్న కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Laxmi scheme).. లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇవ్వనున్నారు.
ధరణి(Dharani) స్థానంలో కొత్తగా “భూ భారతి”(Bhu Bharathi) పోర్టల్ తీసుకురానున్న కాంగ్రెస్
చైనా(China)లో ఐదంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం(Fire Accident), 26 మంది మృతి
తెరుచుకున్న శబరిమల ఆలయం(Shabarima temple open), డిసెంబర్ 27న మండల పూజ
సౌతాఫ్రికా(South africa)పై గెలుపుతో వరల్డ్‌కప్ ఫైనల్‌కు(World cup final) ఆసీస్
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్(Delhi pollution control board)
తమిళనాడులో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి(road accident in tamilnadu)
సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్(Rajasingh). చావడానికి అయినా సిద్ధం.. చంపాడనికి అయినా సిద్ధం అని ప్రకటన
తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలితీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతం అంటూ ఎయిర్ పోర్ట్ సమీపంలో రాహుల్ గాంధీకి(Rahul Gandhi) స్వాగతం పలుకుతూ వెలసిన బ్యానర్లు
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్‌లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
This website uses cookies.