Today Morning Breaking News : నేడు తెలంగాణ కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల… తెరుచుకున్న శబరిమల ఆలయం.. కేసీఆర్‌ సభలో బుల్లెట్ల కలకలం

Authored By Varun G | The Telugu News | Updated on : 17 November 2023, 9:00 am
  •  ఈ నెల 19న తెలంగాణలో జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం

  •  నేడు తెలంగాణ కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

  •  తమిళనాడులో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Today Morning Breaking News : ఈ నెల 19న తెలంగాణలో జేపీ నడ్డా(JP Nadda) ఎన్నికల ప్రచారం

కేసీఆర్‌(KCR) సభలో బుల్లెట్ల కలకలం, యువకుడు అరెస్ట్

నేడు తెలంగాణ కాంగ్రెస్‌ మేనిఫెస్టో(Telangana Congress Manifesto) విడుదల చేయనున్నారు. “పసుపు కుంకుమ”(Pasupu Kumkuma) పేరుతో మారనున్న కళ్యాణ లక్ష్మి పథకం(Kalyana Laxmi scheme).. లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇవ్వనున్నారు.

ధరణి(Dharani) స్థానంలో కొత్తగా “భూ భారతి”(Bhu Bharathi) పోర్టల్ తీసుకురానున్న కాంగ్రెస్

చైనా(China)లో ఐదంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం(Fire Accident), 26 మంది మృతి

తెరుచుకున్న శబరిమల ఆలయం(Shabarima temple open), డిసెంబర్‌ 27న మండల పూజ

సౌతాఫ్రికా(South africa)పై గెలుపుతో వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు(World cup final) ఆసీస్

ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్(Delhi pollution control board)

తమిళనాడులో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి(road accident in tamilnadu)

సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్(Rajasingh). చావడానికి అయినా సిద్ధం.. చంపాడనికి అయినా సిద్ధం అని ప్రకటన

తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలితీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతం అంటూ ఎయిర్ పోర్ట్ సమీపంలో రాహుల్ గాంధీకి(Rahul Gandhi) స్వాగతం పలుకుతూ వెలసిన బ్యానర్లు

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి