
Today Top Telugu News 24-11-2023
Today Top Telugu News : నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) సభ అట్టర్ ఫ్లాప్ అయింది. జనాలు లేక వెలవెలబోయింది. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలు కనిపించాయి.
నకిరేకల్ సభలో(Nakrekal Meeting) శాలువా కప్పబోయిన కాంగ్రెస్ కార్యకర్తను రేవంత్ రెడ్డి(Revanth Reddy) చీదరించుకున్నారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) హుస్నాబాద్ సభ(Husnabad Meeting)లో ఖాళీగా కుర్చీలు. కనిపించని జనం.
సామాన్యుడిలా హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)లో ప్రయాణం చేసిన మంత్రి కేటీఆర్(Minister ktr).
హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కునే వారి కోసం కొత్త స్కీమ్ తీసుకొస్తామని మంత్రి కేటీఆర్(Minister KTR) హామీ ఇచ్చారు.
హైదరాబాద్ అభివృద్ధి(Hyderabad Development) మీద సోషల్ మీడియాలో వీడియో వైరల్
తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి(Thungathurthy congress candidate) మందుల శామ్యూల్(Mandula Shamuel).. చౌళ్ల రామారం(Choulla Ramaram) గ్రామంలో ప్రచారం చేస్తుండగా యువజన నాయకుడు ఖమ్మంపాటి కుమార్ గౌడ్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఆయన్ను ప్రచార రథం నుంచి మెడలు పట్టి కిందికి నెట్టేశారు. దీంతో కుమార్ స్పృహ తప్పి పడిపోయారు.
2 వారాల కిందనే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మీద చెప్పుతో దాడి చేస్తానని కాంగ్రెస్ కార్యకర్త హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ మీద చెప్పుతో దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్తగా గుర్తించారు. కొత్తగూడెంలో నిన్న పవన్ కళ్యాణ్ మీద చెప్పుతో దాడి చేసిన విషయం తెలిసిందే.
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో రేపు జరగాల్సిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirwada sabha) వాయిదా పడింది.
తెలంగాణలో పేపర్ ప్రకటన ఇచ్చి అడ్డంగా బుక్ అయిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ(Karnataka Congress Party). మోడల్స్ ను ప్రకటన కోసం వాడుకొని దొరికిపోయిన కాంగ్రెస్.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.