Assembly : గుట్కా తిని అసెంబ్లీలో ఉమ్మి వేసిన ఎమ్మెల్యే, స్పీకర్ ఏం చేశాడంటే...?
Assembly : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో పాన్ మసాలా మరకలు కనిపించడంతో సభలోని సభ్యులను మందలించాల్సి వచ్చింది. స్పీకర్ వెంటనే సభలోని సిబ్బందిని వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. సభ సమావేశమైనప్పుడు, అసెంబ్లీ స్పీకర్ తన మాటలను పట్టించుకోకుండా ఉన్న సభా సభ్యులను కఠినంగా మందలించారు. సభను ఉద్దేశించి మహానా మాట్లాడుతూ, “ఈ ఉదయం, మన విధానసభలోని ఈ హాలులో ఓ సభ్యుడు పాన్ మసాలా తిన్న తర్వాత ఉమ్మివేసినట్లు నాకు సమాచారం అందింది.
Assembly : గుట్కా తిని అసెంబ్లీలో ఉమ్మి వేసిన ఎమ్మెల్యే, స్పీకర్ ఏం చేశాడంటే…?
శాసనసభ్యుడిని తాను గుర్తించానని, నేరాన్ని అంగీకరించమని చెప్పారు. “తాను వీడియోలో ఎమ్మెల్యేను చూసినట్లు చెప్పారు. కానీ తాను ఎవరినీ అవమానించాలనుకోవడం లేదు కాబట్టి వారి పేరును ప్రస్తావించడం లేదన్నారు. ఎవరైనా ఇలా చేయడం చూస్తే, వారిని ఆపాలని తాను సభ్యులందరినీ కోరుతున్నానన్నారు. ఈ సభను శుభ్రంగా ఉంచడం మన బాధ్యత అన్నారు.
మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించిన తర్వాత పౌర పరిశుభ్రతను బాగా నిర్వహించడంలో రాష్ట్రం వార్తల్లో నిలిచినప్పుడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఈ అంశాన్ని చవిచూడాల్సి వచ్చింది. మహాకుంభమేళా తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో పరిశుభ్రమైన మైదానాన్ని చూపించే దృశ్యాలు వెలువడిన సంగతి తెలిసిందే.
Sachin Yadavrao Vananje : జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం భారత సైనికుడు సచిన్ యాదవ్‌రావు…
Vijayashanti : పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారతదేశం పాక్‌పై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఉగ్రవాదుల పునాది అయిన పాక్‌లోని స్థావరాలను…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని "అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్"…
IPL 2025 : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం దాడులు ప్రతి దాడుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం…
G7 Countries : పాక్ వైఖరి పట్ల ప్రపంచ దేశాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ అంతర్జాతీయ…
Anasuya : యాంకర్‌గా అదరగొట్టిన అనసూయ ఇప్పుడు నటిగాను సత్తా చాటుతుంది. సోషల్ మీడియా లో నిత్యం హాట్ ఫోజులతో…
India Pakistan : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత నాలుగో రోజు కూడా పాకిస్థాన్…
Today Gold Price : దేశంలో బంగారం మరియు వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం…
This website uses cookies.