Hit 3 Movie Review : నానీ హిట్ 3 మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
Hit 3 Movie Review : నాని Nani హీరోగా నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘హిట్ 3: Hit 3 Movie ది థర్డ్ కేస్ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ యూనివర్స్‌లో మూడవ సినిమా కాగా, నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమాస్, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.
Hit 3 Movie Review : నానీ హిట్ 3 మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!
‘హిట్’ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన మూడో చిత్రం కావడంతో ముందు నుంచే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.హిట్ 3 ఫస్ట్ హాప్ బాగుందని.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మరింత హైలెట్ అయ్యాయని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. అలాగే అర్జున్ సర్కార్ పాత్రలో నాని యాక్టింగ్ ఫైర్ అని.. ఈ సినిమా మొత్తానికి డైరెక్టర్ శైలేష్ కొలను మెయిన్ హైలెట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నాని పాత్రకు రిఫ్రెష్ టేక్ అందించారని.. ఈసారి పూర్తిగా భిన్నమైన కోణాన్ని చూపించారని అంటున్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను ప్రతి ఫేమ్ లో వివరంగా చూపిన శ్రద్ధ అద్భుతంగా ఉందని.. కథ ఒకే లైన్ చుట్టూ తిరుగుతుందని ట్వీట్ చేశారు. నాని నటించిన హిట్ 3 సినిమాకు తెల్లవారుజామున నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. 18 సంవత్సరాల లోపు వయసున్నవాళ్ళు ‘హిట్ 3’ సినిమా చూడొద్దని మేకర్స్ స్వయంగా ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ జారీ చేసింది. 2 గంటల 37 నిమిషాల నిడివితో ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది ఈ చిత్రం..
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
This website uses cookies.