Rajinikanth Jailer Movie Review And Public Talk
Jailer Movie Public Talk : జైలర్ మూవీ రివ్యూ , సూపర్ స్టార్, తలైవా రజినీ Rajinikanth సినిమా అంటే దేశ విదేశాల్లో హంగామా ఉంటుంది. ఇక కొన్ని దేశాల్లో అయితే ఏకంగా సెలవులు కూడా ప్రకటిస్తుంటారు. మన దేశంలో బెంగళూరు Bengaluru, చెన్నైchennai వంటి నగరాల్లో హాలీ డేలు ఇస్తారు. ప్రైవేట్ కంపెనీలన్నీ కూడా రజినీ సినిమా విడుదల తేదీని హాలీ డేలు ప్రకటించడం విశేషం. ఇక నేడు థియేటర్లోకి వచ్చిన జైలర్ సినిమా సైతం అందరినీ ఆకట్టుకుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ క్లిక్ అయ్యాయి. ఇప్పుడు థియేటర్లోనూ అందరినీ మెప్పించింది.
జైలర్ సినిమాకు అన్ని చోట్లా షోలు పడ్డాయి. టాక్ బయటకు వచ్చింది. సినిమా అదిరిపోయిందని అంటున్నారు. సినిమా కోసం మీరు పెట్టే డబ్బులకు వంద శాతం న్యాయం జరుగుతందని అంటున్నారు. ఈ సినిమాకు మీరు ఎన్ని డబ్బులు పెట్టినా అదంతా కూడా ఇంటర్వెల్స్, ప్రీ ఇంటర్వెల్, ప్రో ఇంటర్వెల్ సీన్లకు సరిపోతుంది. అవి సినిమాను ఇంకో లెవెల్‌కు తీసుకెళ్లాయి అని అందరూ అంటున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని టాక్ వచ్చేసింది.
Rajinikanth Jailer Movie Review And Public Talk
జైలర్ సినిమాలో Jailer Movie రజినీ స్టైల్, స్వాగ్, యాక్టింగ్ ఇలా అన్నీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచాయట. ఇక అనిరుధ్ తన నేపథ్య సంగీతంతో ఆడేసుకున్నాడట. థియేటర్లో బాక్సులు బద్దలు అయ్యాయట. రజినినీ అదిరిపోయేలా ఎలివేట్ చేశాడట. ఇక దర్శకుడు నెల్సన్ కామెడీ టైమింగ్, యోగిబాబు రజినీ ట్రాక్ అద్భుతంగా వచ్చిందట. ఫస్ట్ హాఫ్ వీర లెవెల్లో ఉంటే.. సెకండాఫ్ కాస్త తగ్గిందట. కానీ ఓవర్ ఆల్‌గా సినిమా అదిరిపోయిందని అంటున్నారు. ట్విట్టర్‌లో అందరూ కూడా మూడు రేటింగ్స్ ఇస్తూ రజినీ కమ్ బ్యాక్ అదిరిందని అంటున్నారు. ఈ సినిమాతో వీకెండ్ బాక్సాఫీస్ మోతమోగిపోయేలా ఉందని అభిప్రాయపడుతున్నారు.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.