
Afghanistan bowler who bowled no ball in the history of cricket on video
Afghanistan Bowler ; ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన గేమ్ క్రికెట్ అని అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆసియా లో ఉండే దేశాలు క్రికెట్ ఆటని బాగా ఆస్వాదిస్తాయి. ఇటీవల కొద్ది సంవత్సరాల నుండి ఆఫ్గానిస్థాన్ కూడా ఈ క్రికెట్ ఆటలో ఇంటర్నేషనల్ జట్టుగా అవతరించటం జరిగింది. కొద్దో గొప్పో అద్భుతమైన ఆట తీరుతో… అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఉంది. ఇదిలా ఉంటే క్రికెట్ చరిత్రలో నోబాల్ రూల్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. బౌలింగ్ ఏండ్ లో బౌలర్ క్రీజ్ దాటి బాల్ వేయటం
లేదా బ్యాటింగ్ చేసే వ్యక్తి హైట్ కంటే ఎక్కువ బౌన్స్ వేయటం వంటివి నోబెల్ కింద వస్తాయి.కానీ యూఏఈ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ టీం టి20 లీగ్ లో MI ఎమిరైట్స్ వర్సెస్ అబుదాబి నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. జరిగిన ఈ మ్యాచ్ లో ఎమిరైట్స్ ఐదు వికెట్ల తేడాతో చివరి ఓవర్ లో గెలవడం జరిగింది. అయితే ఎమిరైట్స్ బౌలర్ ఫజల్ హక్ ఫారుకీ ఓ విచిత్రమైన నోబాల్ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ నోబాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Afghanistan bowler who bowled no ball in the history of cricket on video
పూర్తి విషయంలోకి వెళ్తే యూఏఈ వేదికగా ILT 20 లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లో ముంబై ఎమిరేట్స్ వర్సెస్ అబుదాబి నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఎమిరైట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఫజల్ హక్ ఫారుకీ బౌలింగ్ వేస్తూ సరాసరి బాల్ నీ బ్యాటింగ్ ఆడుతున్న ప్లేయర్ పై నుండి కీపర్ కి విసిరేసాడు. అది కాస్త బౌండరీకి తరలింది. ఇంకా అదే స్పీడ్ లో కొద్దిగా వేగంగా బాల్ విసరితే మాత్రం సిక్సర్ వెళ్లే పరిస్థితి వీడియోలో కనిపించింది. ఈ వీడియో నెట్ లో వైరల్ అవుతుంది.
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.