
India Vs pakistan : ఆసియా కప్ 2025.. భారత్ vs పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లకు రంగం సిద్ధం..!
India Vs pakistan : asia cup 2025 క్రికెట్ Cicket అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ యుద్ధం త్వరలోనే జరగనుంది. ఆసియా కప్ 2025 సందర్భంగా ఈ రెండు జట్లు ఒకే గ్రూపులో పోటీపడనున్నాయని క్రికెట్ వర్గాల సమాచారం. దీంతో రెండు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరగనున్నాయి.
India Vs pakistan : ఆసియా కప్ 2025.. భారత్ vs పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లకు రంగం సిద్ధం..!
ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ మొదటి మ్యాచ్: సెప్టెంబర్ 7న జరగనుండగా, రెండవ మ్యాచ్: సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లూ దుబాయ్ లేదా అబుదాబి వేదికగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. తుది షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) త్వరలోనే ప్రకటించనుంది. ఈసారి ఆసియా కప్ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి వాటిలో భారత్,పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఒమన్, హాంకాంగ్ ఉన్నాయి.
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే పోరుబరిలో భారత-పాక్ మ్యాచ్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. క్రికెట్ అభిమానులకు ఇది ఒక పండుగలా మారనుంది. స్టేడియాల్లోనే కాకుండా టీవీలకు, మొబైల్ ఫోన్ల ముందు కోట్లాది మంది క్రీడాభిమానులు కూర్చొని వీక్షిస్తున్నారు.. మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ వివరాలను టోర్నమెంట్ సమీపించే కొద్దీ అధికారికంగా వెల్లడించనున్నారు. ఇప్పటివరకు సమాచారం ప్రకారం, ఈ మ్యాచ్‌లు కూడా అద్భుత రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.
Chicken Mutton : మధుమేహం (Diabetes) ఉన్నవారు తమ దైనందిన ఆహారం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కెర…
Hibiscus Flower : సాధారణంగా మన ఇంటి పెరట్లో రంగురంగుల మందార పువ్వులు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని…
Tea : భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. ఉదయాన్నే నిద్రలేవగానే…
Crimes : ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. కోపం, పగ, అనుమానం వంటి కారణాలతో సన్నిహితులనే…
TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళగ…
IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత రసవత్తర దశకు చేరుకుంది. మొత్తం 48 లీగ్…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. దళపతి…
Night Heat Stroke : సాధారణంగా వడదెబ్బ అనగానే మనందరికీ మండుటెండలు, మధ్యాహ్నపు వేడి గాలులు మాత్రమే గుర్తొస్తాయి. పగటిపూట…
Prasar Bharati Recruitment 2026 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పబ్లిక్…
భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు, ముసలివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర…
AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…
Husband Wife : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…
This website uses cookies.