
David Warner : ఐపీఎల్‌లో అమ్ముడు పోని డేవిడ్ వార్నర్.. తెలుగు సినిమాలో ఒక్క సినిమా కోసం అన్ని కోట్లా..!
David Warner : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక క్రికెటర్‌గా సత్తా చాటిన వార్నర్ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసి అలరించాడు. ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ సినిమాలో వార్నర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో భాగంగా నాలుగు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సినిమాలో నటించినందుకు డేవిడ్ వార్నర్ రూ.3 కోట్లు అందుకున్నాడట.
David Warner : ఐపీఎల్‌లో అమ్ముడు పోని డేవిడ్ వార్నర్.. తెలుగు సినిమాలో ఒక్క సినిమా కోసం అన్ని కోట్లా..!
ఇక సినిమా ప్రమోషన్లలో పాల్గొనేందుకు అదనంగా రూ.కోటి చార్జి చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయన అభిమానులు డేవిడ్ భాయ్ చాలా కాస్ట్లీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈసారి ఐపీఎల్ లో అమ్ముడుపోని ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ ఒకడు కాగా, వార్నర్ కనీస ధర రూ.2 కోట్లకు కొనడానికి ఒక్క ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు.
అయితే ఈసారి ఐపీఎల్ లో అమ్ముడుపోని ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్ ఒకడు కాగా, వార్నర్ కనీస ధర రూ.2 కోట్లకు కొనడానికి ఒక్క ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. కాని రాబిన్ హుడ్ మూవీ మేకర్స్ తమ సినిమాలో నటించేందుకు ఒప్పించారు. నాలుగు రోజుల షూటింగ్ కు ఆయనకు రూ.3 కోట్లు చెల్లించారు. కాగా, ఈ నెల 28న రాబిన్‌హుడ్ రిలీజ్ కాబోతోంది.
India vs Namibia : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
ధన్య బాలకృష్ణ, Dhania Balakrishna ,, Ester Noronha ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ చిత్రం…
Funky Movie Review : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ Producer Naga Vamsi…
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దళపతి' విజయ్ పోటీపైనే చర్చ జరుగుతోంది. తన కొత్త…
BB JODI Season 2 Manas : బిగ్ బాస్ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో బుల్లితెర ప్రేక్షకులను…
BB JODI Season 2 : బీబీ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది,…
Viral : విలువలనేవి అటకెక్కిన వైనం ఇది. మనిషి తన విచక్షణను కోల్పోయి, వావి వరసలను విస్మరించి ప్రవర్తిస్తే సమాజం…
Vijay - Rashmika : టాలీవుడ్‌లో క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి మరోసారి ఆసక్తికరమైన…
This website uses cookies.