Home » Exclusive » India Vs Australia Final 2023 Live Updates India 101 3 Wickets
Exclusive

India vs Australia Final 2023 Live Updates : క‌ష్టాల్లో భార‌త్‌ 104/3 – 17 ఓవ‌ర్లో

Authored By
aruna
The Telugu News | Updated on: November 19, 2023 3:21 pm
Advertisement

India vs Australia Final 2023 : ప్ర‌పంచ క‌ప్ 2023 ఫైన‌ల్ పోరు భారత్  వ‌ర్సెస్‌ ఆస్ట్రేలియా మ‌ధ్య  గుజ‌రాత్ న‌రేంద్ర‌మోదీ స్టేడియంలో జ‌రుగుతుంది.ప్ర‌స్తుతం 17 ఓవ‌ర్లో మూడు వికెట్ల న‌ష్టానికి 101 ప‌రుగులు చేసింది. కోహ్లీ 35 , కేఎల్ రాహుల్ 12  క్రీజ్‌లో ఉన్నారు.

Advertisement

అంత‌కు ముందు బ్యాటింగ్‌చేసిన రోహీత్ 47 మ‌రోసారి ఆఫ్ సెంచ‌రీ చేయ‌కుండా వెనుతిరిగాడు. గిల్ 4 ప‌రుగు మాత్ర‌మే చేశాడు.శ్రేయ‌స్ అయ్యారు 4 ప‌రుగుల‌తో నిరాశ‌ప‌రిచాడు. ఆస్ట్రేలియా బౌల‌ర్లు స్టార్క్ , మాక్స్‌వెల్‌, మిచెల్ త‌లో వికెట్ తీశారు.

India vs Australia Final 2023 Live Updates : క‌ష్టాల్లో భార‌త్‌ 101/3 – 16 ఓవ‌ర్లో

Advertisement

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా జట్టు : ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి