India vs Australia Final 2023 Live Updates : కష్టాల్లో భారత్ 104/3 – 17 ఓవర్లో
ప్రధానాంశాలు:
India vs Australia Final 2023 Live Updates : కష్టాల్లో భారత్ 101/3 - 16 ఓవర్లో
India vs Australia Final 2023
ప్రపంచ కప్ 2023 ఫైనల్ పోరు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
India vs Australia Final 2023 : ప్రపంచ కప్ 2023 ఫైనల్ పోరు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య గుజరాత్ నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతుంది.ప్రస్తుతం 17 ఓవర్లో మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. కోహ్లీ 35 , కేఎల్ రాహుల్ 12 క్రీజ్‌లో ఉన్నారు.
అంతకు ముందు బ్యాటింగ్‌చేసిన రోహీత్ 47 మరోసారి ఆఫ్ సెంచరీ చేయకుండా వెనుతిరిగాడు. గిల్ 4 పరుగు మాత్రమే చేశాడు.శ్రేయస్ అయ్యారు 4 పరుగులతో నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లు స్టార్క్ , మాక్స్‌వెల్, మిచెల్ తలో వికెట్ తీశారు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా జట్టు : ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్