IPL SRH : ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్ చేరడం కష్టమేనా.. ఇది జరిగితే సాధ్యమే!
IPL SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో పలు జట్లు రేసు నుండి తప్పుకోగా, సన్ రైజర్స్ హైదరాబాద్ sunrisers hyderabad ఇంకా రేసులోనే ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్‌ల్లో భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. మిగిలిన 4 మ్యాచ్ ల్లోనూ నెగ్గితే 14 పాయింట్లు వస్తాయి. అప్పుడు ఆర్సీబీ (16 పాయింట్లు), పంజాబ్ కింగ్స్ (15 పాయింట్లు)లు ప్లే ఆఫ్స్‌కు చేరతాయి. ముంబై, గుజరాత్ టైటాన్స్‌లు చెరో 14 పాయింట్లతో ఉన్నాయి.
IPL SRH : ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్ చేరడం కష్టమేనా.. ఇది జరిగితే సాధ్యమే!
సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ముంబై, గుజరాత్ జట్లలో ఒకటి మిగిలిన అన్ని మ్యాచ్ లను ఓడిపోవాల్సి ఉంటుంది. మరొకటి అన్ని మ్యాచ్ ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. ఢిల్లీ ముంబైపై గెలిచి మిగిలిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడాలి. ఇక కేకేఆర్ మిగిలిన 3 మ్యాచ్ ల్లోనూ ఓడాలి. లేదంటే కనీసం 2 మ్యాచ్ ల్లో ఓడాలి. లక్నో విషయానికి వస్తే మిగిలిన 3 మ్యాచ్ ల్లోనూ ఓడాలి. లేదంటే కనీసం రెండు మ్యాచ్ ల్లోనూ ఓడాలి.
అప్పుడు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ లేదా ముంబై ఇండియన్స్ 14 కంటే ఎక్కువ పాయింట్లతో ఉంటాయి. ఇక ముంబై/గుజరాత్, ఢిల్లీ, సన్ రైజర్స్ జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ని పరగణలోకి తీసుకుంటారు. అప్పుడు సన్ రైజర్స్ తన నెట్ రన్ రేట్ ను మెరుగుపర్చుకొని ఉంటే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది.ఇది లెక్కలు చెప్పడానికి బాగానే ఉంది కాని సాధ్యం అయ్యే పని కాదు అంటున్నారు.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.