Washington Sundar : తెలుగు స్టార్ యాంకర్ తో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ డేటింగ్? ఆ యాంకర్ ఎవరో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Washington Sundar : తెలుగు స్టార్ యాంకర్ తో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ డేటింగ్? ఆ యాంకర్ ఎవరో తెలుసా?

Washington Sundar : వాషింగ్టన్ సుందర్ తెలుసు కదా. ఇండియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది కాబట్టి.. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవాలి. ఒకప్పుడు సన్ రైజర్స్ లో బెస్ట్ ప్లేయర్స్ చాలామంది ఉండేవారు. ఇప్పుడు చాలా తగ్గారు. అయితే.. సన్ రైజర్స్ టీమ్ లో వాషింగ్టన్ సుందర్ బెస్ట్ ప్లేయర్ గానే ఉన్నా తనకు గాయం కారణంగా మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా పక్కన […]

 Authored By kranthi | The Telugu News | Updated on :20 May 2023,7:00 pm

Washington Sundar : వాషింగ్టన్ సుందర్ తెలుసు కదా. ఇండియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది కాబట్టి.. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవాలి. ఒకప్పుడు సన్ రైజర్స్ లో బెస్ట్ ప్లేయర్స్ చాలామంది ఉండేవారు. ఇప్పుడు చాలా తగ్గారు. అయితే.. సన్ రైజర్స్ టీమ్ లో వాషింగ్టన్ సుందర్ బెస్ట్ ప్లేయర్ గానే ఉన్నా తనకు గాయం కారణంగా మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే వాషింగ్టన్ సుందర్ గురించి ఒక నిజం బయటికి వచ్చింది.వాషింగ్టన్ సుందర్ ది తమిళనాడు. అండర్ 19 టీమ్ తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2017 లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో తొలుత ఆడిన సుందర్.. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఆడుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్న వాషింగ్టన్ సుందర్.. ఐపీఎల్ ను పక్కన పెట్టి ఓ యాంకర్ తో తిరుగుతున్నాడట.తెలుగులో స్టార్ యాంకర్ గా ఉన్న ఓ నటితో డేటింగ్ లో ఉన్నాడట వాషింగ్టన్ సుందర్. ఆమె పలు సినిమాల్లోనూ నటించింది. తెలుగులో పలు షోలలో యాంకర్ గానూ వ్యవహరించింది. కానీ.. ఇప్పుడు తను పెద్దగా షోలలో నటించడం లేదు.

is washington sundar dating with telugu anchor

is-washington-sundar-dating-with-telugu-anchor

Washington Sundar : జట్టు రూల్స్ బ్రేక్ చేసి ఆ యాంకర్ తో ఔటింగ్ కు వెళ్లిన సుందర్

సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తోంది. ఈ మధ్య వాషింగ్టన్ సుందర్ స్టేడియంలో మ్యాచ్ ఆడుతుండగా స్టేడియానికి వచ్చి అతడికి చీర్స్ కూడా చెప్పింది ఈ యాంకర్. ఒకరోజు అయితే.. జట్టు రూల్స్ బ్రేక్ చేసి మరీ వాషింగ్టన్ సుందర్ ఆ యాంకర్ తో ఔటింగ్ కు వెళ్లాడట. నిజానికి.. ఆ యాంకర్ తో తిరుగుతున్నాడనే గాయం పేరు చెప్పి సుందర్ ను టీమ్ నుంచి తప్పించారని అంటున్నారు. ఏది ఏమైనా వీళ్ల మ్యాటర్ ఇంకెంత దూరం వెళ్తుందో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది