Categories: ExclusiveNewssports

Kaviya Maran : ఎస్ఆర్‌హెచ్ ఓన‌ర్ కావ్య పాప ఆస్తి ఎన్ని కోట్లు తెలిస్తే నోట మాట కూడ రాదు..!

Advertisement
Advertisement

Kaviya Maran  : ప్ర‌స్తుతం ఐపీఎల్ హంగామా న‌డుస్తుంది. ఈ సీజ‌న్‌లో అంద‌రి దృష్టి ఎస్ఆర్‌హెచ్ పైనే ఉంది. గ‌త సీజ‌న్స్ కి భిన్నంగా ఆ జ‌ట్టు ఆటగాళ్లు రాణిస్తున్నారు. ఒక‌రిని మించి మ‌రొకరు అన్న‌ట్టుగా ఆ జ‌ట్టు ఉంది. అయితే సన్ రైజర్స్ టీం యజమాని కావ్య మారన్ కాగా, ఇప్పుడు ఆమె త‌న టీం ను వెనుక ఉండి నడిపిస్తుంది. గ్రౌండ్‌లో ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వికెట్ తీస్తే ఆమె చేసే సందడి.. ప్రత్యర్ధి బ్యాటర్లు సిక్సర్లు కొడితే.. ఆమె ఇచ్చే హావభావాలు ప్ర‌తి ఒక్కరి దృష్టిని ఆక‌ర్షిస్తుంటాయి. అయితే కావ్య మార‌న్ గురించి తెలుసుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తి చూపుతున్నారు.

Advertisement

Kaviya Maran : కావ్య రూటే స‌ప‌రేటు..

కావ్య మారన్ వ్యక్తిగత జీవితం పూర్తిగా గోప్యంగా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్‌గా ఉండ‌రు. ఆమె గురించి తెలుసుకునే అవ‌కాశం కూడా పెద్ద‌గా లేదు. అయితే కావ్య ఆస్తుల లెక్క‌లు కొన్ని బ‌య‌ట‌కు రాగా, అవి తెలుసుకొని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. స‌న్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ కాగా, ఈ 31 ఏళ్ల చిన్నది చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. యూకే నుంచి ఎంబీఏలో పట్టా సాధించింది. ఒక్క‌తే కూతురు కాగా, ఆమె రూ.33 వేల కోట్ల సన్‌ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి అధిప‌తి. ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ.417 కోట్లు ఉంటుంద‌ని తెలుస్తుంది.

Advertisement

Kaviya Maran : ఎస్ఆర్‌హెచ్ ఓన‌ర్ కావ్య పాప ఆస్తి ఎన్ని కోట్లు తెలిస్తే నోట మాట కూడ రాదు..!

కావ్య తల్లి కావేరీ మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ లిమిటెడ్ సీఈవో గా పనిచేస్తున్నారు..ఇక కావ్య కార్ల కలెక్షన్లకు ప్రత్యేకత ఉంటుంది. ఆమెకి కార్లు అంటే మోజు ఎక్కువ. కావ్య వద్ద ఉన్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB ధర రూ. 12.2 కోట్లు. ఇక బెంట్లీ బెంటెగా LWB – ధర: రూ. 6 కోట్లు, బీఎండబ్ల్యూ i7- ధర రూ. 2.13 కోట్లు , ఫెరారీ రోమా – ధర రూ. 3.76 కోట్లు ఇలా ప‌లు ర‌కాల కార్లని క‌లెక్ట్ చేసింది. ఇక కావ్య ఆక్ష‌న్‌లోను అద‌ర‌గొడుతుంది. ఈమె డీఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ మనవరాలు కూడా.

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

9 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

10 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

12 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

13 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

14 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

17 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

18 hours ago

This website uses cookies.