Categories: ExclusiveNewssports

Hardik Pandya : ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ను ఆడేసుకున్న రోహిత్ అభిమానులు… కుక్కను చూపిస్తూ…!

Hardik Pandya : మన భారతదేశంలో ఐపీఎల్  IPL 2024  కు ఎంత క్రేజ్ ఉందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 2024లో రావాల్సిన IPL సీజన్ రానే వచ్చింది. అయితే ఈసారి కెప్టెన్సీ మార్పు అనే అంశంతో ఐపీఎల్ ( IPL ) లో ముంబై ఇండియన్స్ టీమ్ ఎలా ఆడుతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో హోరాహోరీ పోటీ జరిగింది. అయితే ముంబై ఇండియన్స్ ఆడిన ఈ ఫస్ట్ మ్యాచ్ లో వారి ఆట తీరుకంటే కూడా ఆ టీమ్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై విపరీతంగా ట్రోలింగ్స్ వచ్చాయి. ఈ మ్యాచ్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో హార్దిక్ పాండ్యా వ్యవహరించిన తీరు క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించిందని చెప్పాలి. దీంతో అదే సమయంలో స్టేడియంలో అభిమానులంతా పాండ్యాను ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

అయితే ముంబై ఇండియన్స్ కు 5 ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మను అర్ధాంతరంగా కెప్టెన్సీ నుంచి తొలగించడంతోపాటు రోహిత్ శర్మతో Rohit Sharma పాండ్య వ్యవహరించిన తీరు అందరికీ ఆగ్రహం తీసుకువచ్చింది. దీంతో కొత్త కెప్టెన్ పాండ్యా చిన్న విషయంలో దొరికిన వదిలే సమస్య లేదన్నట్టు డిసైడ్ అయ్యారు అభిమానులు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన గుజరాత్ టైటమ్స్ మ్యాచ్ లో టాస్ దగ్గర నుంచి మ్యాచ్ ముగితే వరకు హార్దిక్ పాండ్యాను అందరూ ర్యాగింగ్ చేస్తూనే వచ్చారు.

ఈ నేపథ్యంలోనే ముంబై మరియు మరియు టీజీ మ్యాచ్ కు ఆతిధ్యమిచ్చిన అహ్మదాబాద్ లో టాస్ టైంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనగానే ఫ్యాన్స్ అందరూ రోహిత్ రోహిత్ అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అయితే మ్యాచ్ మొదలైన తర్వాత మధ్యలోకి ఒక కుక్క రావడం జరిగింది. దీంతో మ్యాచ్ కు కాసేపు ఆటంకం కలిగిందని చెప్పాలి. అయితే కుక్క గ్రౌండ్ లో పరిగెడుతుంటే స్టేడియం లో ఉన్న అభిమానులు అందరూ హార్దిక్ అంటూ అరవడం మొదలుపెట్టారు. కుక్కని చూస్తూ హార్దిక్ హార్దిక్ అని అరుస్తూ ట్రోల్ చేశారు.

Rohit Sharma : రోహిత్‌ని దారుణంగా అవ‌మానించిన హార్ధిక్.. ఓట‌మి అనంతరం హిట్‌మ్యాన్ సీరియ‌స్..!

అయితే ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 36 సర్కిల్ లో ఫీలింగ్ చేసే రోహిత్ శర్మ ను కావాలని బౌండరీ లైన్ దగ్గరకు పంపించాడు. టీమ్ లో తనకంటూ తోపు ఎవరూ లేరనే విధంగా బిహేవ్ చేశాడు. దీంతో ఆవేశం తట్టుకోలేని రోహిత్ శర్మ ఫ్యాన్స్ పాండ్యాను ఎగతాళి చేశారు. ఇలా మ్యాచ్ మొత్తం హార్దిక్ పాండ్యాను ఇబ్బంది పెడుతూనే వచ్చారు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కు దిగిన సమయంలో కూడా ఇదే జరిగింది. దీంతో ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. మరి హార్థిక్ పాండ్య పై రోహిత్ ఫ్యాన్స్ చేసిన ట్రోలింగ్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Recent Posts

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

6 hours ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

7 hours ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

8 hours ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

9 hours ago

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

10 hours ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

11 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

12 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

13 hours ago