MS Dhoni : సీఎస్‌కే అభిమానుల‌కి ఇది పెద్ద షాకింగే.. ఐపీఎల్ 2024 నుండి మ‌హేంద్ర సింగ్ ధోని ఔట్…?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: March 24, 2024, 9:00 am
  •  MS Dhoni : సీఎస్‌కే అభిమానుల‌కి ఇది పెద్ద షాకింగే.. ఐపీఎల్ 2024 నుండి మ‌హేంద్ర సింగ్ ధోని ఔట్...?

MS Dhoni : మ‌హేంద్ర సింగ్ ధోని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. క్రికెట్‌లో స‌రికొత్త అధ్యాయం లిఖించిన ధోని కొన్ని సంవ‌త్స‌రాల క్రితం అంత‌ర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఐపీఎల్ ఆడుతున్న ధోనికి ఇదే చివ‌రి ఐపీఎల్ అనే టాక్ కూడా న‌డుస్తుంది. అయితే ఇన్నాళ్లు చెన్నైకి కెప్టెన్‌గా ఉన్న ధోని ఎవరూ ఊహించని విధంగా కెప్టెన్సీ నుండి త‌ప్పుకున్నాడు. ఆయ‌న తీసుకున్న ఈ నిర్ణ‌యంతో బహుశా ఇదే చివరి ఐపీఎల్ సీజన్‌ అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా 2023 సీజన్‌లో సీఎస్కే కప్పు గెలిచిన తర్వాత మోకాలి సర్జరీ చేయించుకున్న ధోని అప్ప‌టి నుండి రిటైర్మెంట్ అవుతాడ‌నే టాక్ వినిపిస్తుంది.కాని అనూహ్యంగా ఈ సీజ‌న్ ఆడుతున్నాడు.

అయితే ఈ సీజ‌న్ నుండి ధోని ఔట్ అనే టాక్ వినిపిస్తుంది. నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో ధోని కెప్టెన్‌గా కాకుండా ఆటగాడిగా ప్రవేశించి వికెట్ల వెనుకాల తన మ్యాజిక్‌ను కొనసాగించాడు. అయితే ధోనీకి సంబంధించి ఒక వెటరన్ బ్యాట్స్‌మెన్ చేసిన ప్రకటన ఇప్పుడు అంద‌రికి షాకింగ్‌గా మారింది. ఈ సీజన్‌లోని అన్ని మ్యాచ్‌లు ధోని ఆడ‌డ‌ని, లీగ్ మధ్యలో విరామం తీసుకుంటాడు అంటూ వెస్టిండీస్ తుఫాన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆర్సీబీ, చెన్నై మ్యాచ్‌కి ముందు గేల్ ఈ కామెంట్స్ చేశాడు. ధోని ఈ సీజ‌న్‌లో స్వ‌ల్ప విరామం తీసుకుంటాడ‌ని, అందుకే స్టార్టింగ్‌లో కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్ కు అప్ప‌గించాడ‌ని అన్నారు.

MS Dhoni : సీఎస్‌కే అభిమానుల‌కి ఇది పెద్ద షాకింగే.. ఐపీఎల్ 2024 నుండి మ‌హేంద్ర సింగ్ ధోని ఔట్...?

MS Dhoni : సీఎస్‌కే అభిమానుల‌కి ఇది పెద్ద షాకింగే.. ఐపీఎల్ 2024 నుండి మ‌హేంద్ర సింగ్ ధోని ఔట్…?

అంతేకాదు ధోని తీసుకున్న నిర్ణ‌యంతో అత‌డు ఇంకా రాణించే అవ‌కాశం ఉంది. ఎవ‌రు కూడా ఆందోళ‌న చెంద‌వ‌ద్దు అని అన్నారు. అయితే క్రిస్ గేల్ చెప్పిన థియరీ ప్రకారం ధోని ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండ‌డ‌ని తెలియ‌డంతో ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. ద‌య‌చేసి ఈ ఒక్క సీజ‌న్ ఆడండని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ధోని ఈ సీజ‌న్ లో లాంగ్‌ హెయిర్‌తో, కొత్త లుక్‌లో క‌నిపించాడు . కూల్ ధోని పాత రోజులను గుర్తు చేస్తున్నాడని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  2. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

  3. "Karthika Deepam 2 Today Episode October 10th : తాతను గెలిపించిన కార్తీక్.. మాలిని టిఫిన్ బండికి షాక్!"

  4. "India vs West Indies : మా ఓట‌మికి కార‌ణం ఆ ఇద్ద‌రే.. శ్రేయస్ అయ్యర్ ..!"

  5. "Avocado Juice : ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారా? అవకాడో జ్యూస్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

  6. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  7. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp