
Team India kept Rishabh Pant aside
Team India : బంగ్లాదేశ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. బంగ్లాదేశ్ టీమ్ ఇండియా ఓడిపోవడా న్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 3 వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ వెళ్లిన టీమిండియా ఆదివారం నాడు తొలి వన్డే ను ఆడింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా టాపార్డర్ లోయర్ ఆర్డర్ కావడంతో 41.2 ఓవర్లలో కేవలం 186 పరుగులకే ఆల్ అవుట్ అయింది. బ్యాటింగ్ టఫ్ గా ఉండడంతో టీమిండియా బౌలర్స్ బంగ్లాదేశ్ బాటర్లను ఇబ్బంది పెట్టారు. కానీ బంగ్లాదేశ్ గెలుస్తుందని ఎవరు అనుకోలేదు.
ఈ మ్యాచ్ ఓడిపోవడం అసలు కారణం కేఎల్ రాహుల్ అని ఫాన్స్ మండిపడుతున్నారు.ఇప్పటికే T20 వరల్డ్ కప్ సెమిస్లో ఓటమిన్ ఎదుర్కొన్న టీమిండియా ఇప్పుడు బంగ్లాదేశ్ పై కూడా ఓడిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో మార్పులు చేస్తే బాగుంటుందని చర్చించుకుంటున్నారు. టీం ఇండియాలో ఆడడానికి ఎంతోమంది ఎదురుచూస్తున్న కేఎల్ రాహుల్ చేత వికెట్ కీపింగ్ చేయించడం బాలేదని ఫ్యాన్స్ అంటున్నారు. బంగ్లాదేశ్ ను గెలిపించిన మెహిది తన ఇన్నింగ్స్ ఆరంభంలో ఇచ్చిన తొలి క్యాచ్ ను కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. అయితే టీం ఇండియా జట్టు నుంచి రిషాబ్ పంత్ ను తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
Team India kept Rishabh Pant aside
అయితే ఈ నిర్ణయం మ్యాచ్కు ముందే ప్రకటించింది బీసీసీఐ. మెడికల్ టీం సిఫారసు మేరకు పంత్ ను వన్డే సిరీస్ నుంచి తొలగిస్తున్నట్లు బీసిసిఐ ప్రకటించింది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో ఆడినప్పుడు పంత్ మెడ నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఆ కారణంతోనే పంతుకు రెస్ట్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పంత్ తిరిగి టెస్ట్ సీరీస్ కు అందుబాటులో ఉంటాడని తెలిపింది.అయితే క్రికెట్ అభిమానులు పంత్ ను టీమ్ ఇండియా నుంచి తొలగిచాలని డిమాండ్ చేస్తున్నాడు. అతని స్థానంలో సంజు శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే పంత్ ను పక్కన పెట్టేసిన బి సి సిఐ అతని ప్లేస్ లో ఎవర్ని తీసుకోవడం లేదని చెబుతుంది…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.