
hero adivi sesh latest HIT 2 Movie update
HIT 2 Movie : టాలీవుడ్ లో హీరో అడవి శేషుకి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అడవి శేషు హిట్ ది సెకండ్ కేస్ సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది. ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ సినిమా సూపర్ హిట్ ను అందుకుంది. అలాగే వరుస సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్న అడవి శేషు ఈ సినిమాలో హీరోగా నటించడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
భారీ అంచనాల మధ్య హిట్ ది సెకండ్ కేస్ సినిమా డిసెంబర్ రెండవ తేదీన థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకి థియేటర్లో విడుదల అయిన మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుది. హిట్ ది సెకండ్ కేస్ సినిమా మొదటిరోజు భారీ రేంజ్ లో కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద లభించాయి. అలాగే ఆ తర్వాత కూడా ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా కొనసాగుతున్న
hero adivi sesh latest HIT 2 Movie update
ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే హిట్ ది సెకండ్ కేస్ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీపీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కొన్ని వారాలు థియేటర్లో ఆడడం ముగిశాక తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా సక్సెస్ తో అడవి శేషు భారీ బడ్జెట్ సినిమాలను చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
This website uses cookies.