Virat Kohli : T20 వరల్డ్ కప్ టోర్నీలో సెమీ ఫైనల్ లో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ..!!

Virat Kohli : T20 వరల్డ్ కప్ టోర్నీ చాలా రసవతారంగా సాగుతోంది. సెమీఫైనల్ లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా… మొదట బ్యాటింగ్ కి దిగిన ఇండియా 20 ఓవర్లకి ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసి … జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.

అయితే ఈ టోర్నీ జరగకముందు భారత బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లో లేని సంగతి తెలిసిందే. ఆ సమయంలో చాలామంది విరాట్ ఆట తీరుపై విమర్శలు చేశారు. కానీ ఈ టోర్నీలో ఐదు మ్యాచ్ లకి మూడు మ్యాచ్ లలో హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో 40 పంతులలో 50 పరుగులు చేశారు.

Virat Kohli created a rare record in the semi-final

దీంతో అంతర్జాతీయ టి20 టోర్నీలో 4 వేల పరుగులు చేసి అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. ఇప్పటివరకు 115 అంతర్జాతీయ టీ20లు ఆడిన కోహ్లీ 4008 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండగా, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 122. తరువాతి స్థానాల్లో వరుసగా.. రోహిత్ శర్మ(3853), మార్టిన్ గుప్టిల్(3531), బాబర్ ఆజాం(3323) ఉన్నారు.

Share

Recent Posts

Peacock Vastu Tips : మీ ఇంట సిరుల కాసుల వర్షం కురవాలంటే… ఈ దిశలో ఇది పెట్టండి…?

Peacock Vastu Tips : వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఇంట్లో వాస్తు మూలాలు , వాటి దిశలనుబట్టి…

44 minutes ago

Kidneys Health : మీ కిడ్నీల పనితీరు బాగుండాలంటే ఇవి తినండి… క్రియాటిన్,యూరిక్ యాసిడ్ తగ్గుతాయి…?

Kidneys Health : ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు కూడా ఒకటి. పనితీరు సక్రమంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. కంటే మనం…

2 hours ago

Zodiac Signs : 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి.. ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది…?

Zodiac Signs : 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి, గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు, గ్రహాలకు రాకుమారుడైన…

3 hours ago

Kethireddy : వైసీసీ చేసిన అతిపెద్ద త‌ప్పు అదే : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి..!

Kethireddy : లిక్కర్ స్కామ్ పై టీడీపీ చేస్తున్న ఆరోపణలు అసత్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వైఎస్సార్సీపీ మాజీ…

12 hours ago

YS Sharmila : లిక్కర్ కేసులో జగన్ కు ఉచ్చుపడేలా వ్యాఖ్యలు చేసిన షర్మిల.. వీడియో !

YS Sharmila : ఆంధ్రప్రదేశ్‌ Andhra pradesh లో లిక్కర్ స్కాం పై Liquor scam సిట్ విచారణను ఎండగడుతూ…

13 hours ago

Hari Hara Veera Mallu Collections : ప్రీమియర్ షోస్ కలెక్షన్లను తిరగరాసిన హరిహర వీరమల్లు..!

Hari Hara Veera Mallu Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు…

14 hours ago

Dancer Janu : బంగారం లాంటి ఛాన్స్‌ను భ‌లే వదిలేసుకుంది.. ఆమె స్టేట్‌మెంట్‌తో అంద‌రు నోరెళ్ల‌పెట్టేశారుగా..!

Dancer Janu : తెలుగు టెలివిజన్‌లో సెన్సేషన్ అయిన ‘బిగ్ బాస్’ షో Big Boss Show Telugu తొమ్మిదో…

15 hours ago

Ashu Reddy : అషూ రెడ్డి అద‌ర‌హో.. కేక పెట్టించే లుక్స్‌తో కుర్రాళ్ల‌కి పిచ్చెక్కించేసిందిగా…!

Ashu Reddy  : బిగ్ బాస్ ఫేం, ఫేమస్ యాంకర్ అషురెడ్డి మరోసారి మోడ్రన్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు .…

16 hours ago