India Vs Australia : ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా ఓట‌మి.. ఫైన‌ల్ పోరుకు భార‌త్ వ‌ర్సెస్‌ ఆస్ట్రేలియా..!

Authored By aruna | The Telugu News | Updated on: November 16, 2023, 10:32 pm
  •  world cup 2023 final India Vs australia

  •  ఉత్కంఠ పోరు దక్షిణాఫ్రికా ఓట‌మి.. ఫైన‌ల్ పోరుకు భార‌త్ వ‌ర్సెస్‌ ఆస్ట్రేలియా ,

India Vs Australia : ప్ర‌పంచక‌ప్ లో ఉత్కంఠంగా జ‌రిగిన రెండో సెమీఫైన‌ల్‌లో దక్షిణాఫ్రికా పై ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో గెలిచింది. లో స్కోర్ చేసినా సౌతాఫ్రికా చివ‌రి వ‌ర‌కు పోరాటం చేసిన ఫ‌లితం ద‌క్క‌లేదు. మొద‌ట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 212 ప‌రుగులు చేయాగా .. 213 పరుగులు టార్గెట్ ఆస్ట్రేలియా మ‌రో 12 బంతులు ఉండ‌గానే ల‌క్ష్యాన్ని చేధించింది. దీంతో న‌వంబ‌ర్ 19న భార‌త్‌తో ఆస్ట్రేలియాతోఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నుంది. world cup 2023 final India Vs australia

ఇరుజట్లు: దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

aruna

No bio available for this author.

  1. "Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి హనోయ్ వెకేషన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు!"

  2. "Avinash Reddy : వేల కొద్దీ డాక్యుమెంట్లతో ఈడీ ముందుకొచ్చిన అవినాష్ రెడ్డి.. తాడేపల్లిలో మొదలైన టెన్షన్..!"

  3. "Ranabaali Movie First Review : రణబాలి మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ..!"

  4. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  5. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  6. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  7. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp