55 inches Smart tv available only 30,000 in Amazon
Amazon : ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తుంది. ఈ ఆఫర్ లో భాగంగా స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తున్నాయి. ఈ ఆఫర్ అక్టోబర్ 23 ముగియనుంది. ఎవరైనా స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయాలని అనుకుంటే ఈ రెండు రోజుల్లో కొనుగోలు చేయాలి. వ్యూ బ్రాండ్ కు చెందిన 55 ఇంచుల 4కే స్మార్ట్ టీవీ బ్యాక్ ఆఫర్స్ తో 30 వేల లోపే లభిస్తుంది. ఈ టీవీ అసలు ధర 32,980. అమెజాన్ కూపన్ తో రూ.1000 తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ తో 29,990 కే సొంత చేసుకోవచ్చు. ఈఎంఐ ద్వారా కొనేవారికి ఆఫర్స్ ఉన్నాయి. ఈఎంఐ ఆప్షన్ 3000 నుంచి ప్రారంభమవుతుంది.
ఈ స్మార్ట్ టీవీలో 60HZ రిప్రెష్ రేట్ డిస్ప్లే ఉంది. డాల్బీ విజన్ హెచ్ డిఆర్ 10 లాటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 2 మాస్టర్ రెండు ట్వీటర్ స్పీకర్స్ ఉంటాయి. 40 వాట్ల సౌండ్ అవుట్ పుట్ లభిస్తుంది. డిటిఎస్ సరౌండ్ సౌండ్ డాల్బీ ఆడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వ్యూ 55 ఇంచుల స్మార్ట్ టీవీలో 2జీబీ ర్యామ్, 16జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఉంది. మూడు హెచ్ డిఎంఐ పోర్టులు కనెక్టివిటీ రెండు యూఎస్బీ పోర్ట్స్, వైఫై, బ్లూటూత్ 5.0 లాంటి ఉన్నాయి. కంఫర్ట్ మోడ్, ఎనర్జీ సేవింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ 9 ప్లస్ ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ లాంటి యాప్స్ ఉన్నాయి. ఇతర యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు.
55 inches Smart tv available only 30,000 in Amazon
వ్యూ ప్రీమియం 55 ఇంచుల స్మార్ట్ టీవీ లతోపాటు 43, 50 అంచుల మోడల్స్ కూడా ఉన్నాయి. ఈ మోడల్స్ లో కూడా దాదాపుగా ఇదే ఫీచర్స్ ఉన్నాయి. వ్యూ స్మార్ట్ టీవీల ధరలు 32 ఇంచుల మోడల్ 15000 లోపు 40 ఇంచుల మోడల్ 20,000 లోపు లభిస్తుంది. అమెజాన్ సేల్లో ఇతర బ్రాండ్ల స్మార్ట్ టీవీల పైన ఆఫర్స్ ఉన్నాయి. కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్ ఆఫర్స్ తో పాటు ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, రూపే కార్డులతో కొనుగోలు చేస్తే 10% తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 23 వరకు మాత్రమే ఉంది. ఎవరైనా స్మార్ట్ టీవీని కొనాలనుకుంటే వెంటనే కొనేయండి.
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
AP Mega DSC : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…
Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
This website uses cookies.