
Amazon offers big discount on jio 5G phones
Amazon : ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తుంది. అయితే కొత్తగా స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. ఇంకా పలు రకాల ఆఫర్లు కూడా ఉన్నాయి. అమెజాన్ లో ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు, ప్రిపెయిడ్ తగ్గింపు వంటి బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని కలుపుకుంటే మంచి ధరలో మంచి ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.
రెడ్ మీ కె50ఐ స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉంది. 6జిబి ర్యామ్, 128జీబీ మెమొరీ ఒక మోడల్. అలాగే 8జీబీ ర్యామ్, 256 జీబీ మెమొరీ మరొక మోడల్. 6 జీబీ ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ.31,999. అయితే అమెజాన్ ఆఫర్లో ఈ ఫోన్ ను రూ.24,999 కే కొనవచ్చు అంటే 7000 తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ కస్టమర్లకు అదనంగా 3000 తగ్గింపు లభిస్తుంది. ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోను కొనుగోలు చేస్తే తక్షణ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఫోన్ పై పదివేల తగ్గింపు అందుబాటులో ఉంది.
Amazon offers big discount on jio 5G phones
అంతేకాదు కూపన్ డిస్కౌంట్ కూడా ఉంది. వేయి తగ్గింపు తో సొంతం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఫోన్ 11 వేలకు చేరుకుంటుంది. ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది. 23 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది స్మార్ట్ ఫోన్ మోడల్ బట్టి ఉంటుంది. అలాగే ఫోన్ కండిషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అలాగే అన్ని ఫోన్లకి ఒకే రకమైన ఎక్స్చేంజ్ ఉండదు. కొన్నిటికి తక్కువ విలువ కూడా ఉండవచ్చు. అలాగే 8 జిబి ర్యామ్ ఫోన్ కొంటే 12000 వరకు డిస్కౌంట్ వస్తుంది. దీని అసలు ధర 35,999. అయితే 27,999కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ 26000 గా ఉంది.
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన…
School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…
Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్‌గా…
Mana Shankara Vara Prasad Garu Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…
Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…
Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…
Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…
This website uses cookies.