Amazon : అమెజాన్ లో క్రేజీ ఆఫర్… ఈ 5జీ ఫోన్ పై భారీ డిస్కౌంట్… | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Amazon : అమెజాన్ లో క్రేజీ ఆఫర్… ఈ 5జీ ఫోన్ పై భారీ డిస్కౌంట్…

Amazon : ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తుంది. అయితే కొత్తగా స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. ఇంకా పలు రకాల ఆఫర్లు కూడా ఉన్నాయి. అమెజాన్ లో ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు, ప్రిపెయిడ్ తగ్గింపు వంటి బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని కలుపుకుంటే మంచి ధరలో మంచి ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :30 September 2022,8:00 am

Amazon : ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తుంది. అయితే కొత్తగా స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. ఇంకా పలు రకాల ఆఫర్లు కూడా ఉన్నాయి. అమెజాన్ లో ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు, ప్రిపెయిడ్ తగ్గింపు వంటి బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని కలుపుకుంటే మంచి ధరలో మంచి ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.

రెడ్ మీ కె50ఐ స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉంది. 6జిబి ర్యామ్, 128జీబీ మెమొరీ ఒక మోడల్. అలాగే 8జీబీ ర్యామ్, 256 జీబీ మెమొరీ మరొక మోడల్. 6 జీబీ ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ.31,999. అయితే అమెజాన్ ఆఫర్లో ఈ ఫోన్ ను రూ.24,999 కే కొనవచ్చు అంటే 7000 తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ కస్టమర్లకు అదనంగా 3000 తగ్గింపు లభిస్తుంది. ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోను కొనుగోలు చేస్తే తక్షణ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఫోన్ పై పదివేల తగ్గింపు అందుబాటులో ఉంది.

Amazon offers big discount on jio 5G phones

Amazon offers big discount on jio 5G phones

అంతేకాదు కూపన్ డిస్కౌంట్ కూడా ఉంది. వేయి తగ్గింపు తో సొంతం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఫోన్ 11 వేలకు చేరుకుంటుంది. ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది. 23 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది స్మార్ట్ ఫోన్ మోడల్ బట్టి ఉంటుంది. అలాగే ఫోన్ కండిషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అలాగే అన్ని ఫోన్లకి ఒకే రకమైన ఎక్స్చేంజ్ ఉండదు. కొన్నిటికి తక్కువ విలువ కూడా ఉండవచ్చు. అలాగే 8 జిబి ర్యామ్ ఫోన్ కొంటే 12000 వరకు డిస్కౌంట్ వస్తుంది. దీని అసలు ధర 35,999. అయితే 27,999కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ 26000 గా ఉంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది