
Laptops Lowest Price : గుడ్ న్యూస్.. గతంలో ఎన్నడూ చూడని amazon డీల్ .. అతి తక్కువ ధరకే బ్రాండెడ్ ల్యాప్ టాప్..!
Laptops Lowest Price : ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ ల్యాప్ టాప్ పై భారీ డీల్ ను అందిస్తుంది. దాదాపుగా ప్రతి కంపెనీ ల్యాప్ టాప్ లపై మంచి తగ్గింపులు లభిస్తున్నందున ఈ సేల్ ప్రత్యేకమని చెప్పాలి. 6 నెలల్లో నో కాస్ట్ ఈఎంఐ ఎంపిక కూడా ఉంది. ఈ సేల్ పై ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత లాప్టాప్ ని ఎక్స్చేంజ్ చేస్తే 18,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇంత మంచి డీల్ ను అమెజాన్ లో గతంలో ఎన్నడూ చూడలేదు. ఈ సేల్ అమెజాన్ లో డిసెంబర్ 23న ప్రారంభమైంది. డిసెంబర్ 28 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో లాప్ టాప్ లో కొనుగోలు చేయాలనుకుంటే వివిధ కార్డులపై 10,000 వరకు క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు.
ఇక అమెజాన్ సేల్ లో బ్రాండెడ్ ల్యాప్ టాప్ లు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉండడం గమనార్హం. Dell, Apple, Lenovo, Honor, HP, Asus వంటి అనేక ఇతర బ్రాండ్లు ఈ సేల్ లో అందుబాటులో ఉన్నాయి. Dell Vostro 14 అంగుళాల ల్యాప్టాప్ పై 35% భారీ తగ్గింపు అమెజాన్ అందిస్తుంది. సాధారణ రోజుల్లో అయితే ఈ లాప్ టాప్ 52,939కి లభిస్తుంది. ప్రస్తుతం అమెజాన్ సేల్లో భాగంగా 34,190 కి ఈ ల్యాప్టాప్ లభిస్తుంది. ఇది కోర్ i3 CPU మోడల్ 8GB RAM, 256GB మెమొరీ ని కలిగి ఉంది సరికొత్త విండోస్ 11తో వస్తున్న ఈ లాప్టాప్ పై 11,900 డిస్కౌంట్ ఎక్సైజ్ ఆఫర్ కూడా ఉంది. అదేవిధంగా Asus VivoBook 15 (2021) , 4GB/256 GB ని 22, 990 కి ఎక్సైంజ్ లేకుండా కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్టాప్ పై కూడా 11,900 తగ్గింపును పొందవచ్చు.
Apple ల్యాప్ టాప్ లపై తగ్గింపు ఉంది. కానీ ఇది విండోస్ కంటే చాలా తక్కువ. MacBook Air లో 10 నుండి 16% తగ్గింపు లభిస్తుంది. Apple MacBook Air M1 చిప్, 13.3 అంగుళాల ల్యాప్టాప్ ఎక్స్చేంజ్ లేకుండా 80,990 కి అందుబాటులో ఉంది. ఇందులో 13 శాతం తగ్గింపు కూడా ఉంది. అయితే దీనిపై 11,900 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ధర గోల్డ్ కలర్ లో ఉంటుంది. దీని స్పేస్ గ్రే కలర్ పై 16% తగ్గింపు ఉంది. 83,990 ధరకు అందుబాటులో ఉంది. ఇక ఈ ఆఫర్ 28 వరకు మాత్రమే ఉంది. కాబట్టి అతి తక్కువ ధరకే లాప్ టాప్ ను కొనుగోలు చేసేవారు అమెజాన్ లో ఒకసారి ఈ డీల్ ను పరిశీలించి కొనుగోలు చేసుకోండి.
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
This website uses cookies.