Categories: NewsTechnology

PAN Card : పాన్ కార్డు తో రూ. 5 లక్షల రుణం పొందే ఛాన్స్..!

PAN Card : పాన్ కార్డు కేవలం ఒక గుర్తింపు గానే కాకుండా, ఆర్థిక లావాదేవీలలో వ్యక్తి విశ్వసనీయతను నిరూపించే ప్రధాన సాధనంగా మారింది. పాన్ కార్డు ఆధారంగా వ్యక్తిగత రుణం పొందడం ప్రస్తుతం చాలా సులభంగా మారింది. ఎందుకంటే ఇది బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలకు దరఖాస్తుదారుని KYC పూర్తి చేయడాన్ని వేగవంతం చేస్తుంది. ప్రత్యేకించి, ఆధార్‌తో పాన్ లింక్ చేయడం వల్ల రుణం ఈజీ గా పొందవచ్చు. దీనికి సరైన పత్రాలు సమర్పిస్తే, సాధారణంగా 24 గంటల్లో రుణం మంజూరు అవుతుంది.

PAN Card : పాన్ కార్డు తో రూ. 5 లక్షల రుణం పొందే ఛాన్స్..!

PAN Card : పాన్ కార్డు ద్వారా రూ.5 లక్షల రుణం తీసుకోవచ్చు.. దీనికి ఏంచేయాలంటే..!!

పాన్ కార్డుపై రుణం పొందాలంటే దరఖాస్తుదారుడు భారత పౌరుడై ఉండాలి. వయస్సు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. అతనికి స్థిర ఆదాయ వనరు ఉండాలి, అలాగే మంచి క్రెడిట్ స్కోరు అవసరం. రుణం కోసం పాన్, ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు, చిరునామా ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, జీతపు స్లిప్‌లు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఈ పత్రాల ఆధారంగా బ్యాంకులు దరఖాస్తుదారుని ఆర్థిక స్థితిని అంచనా వేస్తాయి.

రుణం కోసం మీరు ఎంచుకున్న బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. మొబైల్ నంబర్, పాన్ వివరాలు, పుట్టిన తేదీ వంటి సమాచారం ఇచ్చిన తర్వాత e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. ఆపై రుణ మొత్తం, తిరిగి చెల్లించే కాలవ్యవధి ఎంచుకుని దరఖాస్తును సమర్పించవచ్చు. పాన్ కార్డు కేవలం రుణాలకే కాదు – పన్నుల చెల్లింపు, బ్యాంక్ ఖాతా ఓపెనింగ్, షేర్ మార్కెట్, ఆస్తి కొనుగోలు వంటి ఎన్నో ఆర్థిక కార్యకలాపాలకు తప్పనిసరి పత్రంగా ఉపయోగించబడుతుంది.

Share

Recent Posts

Medical Student : గ్రామానికి సేవ చేయాలన్న యువకుడి కల.. మరొక హృదయ విదారకమైన కథ వెలుగులోకి..!

Medical Student : జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.…

3 minutes ago

Jobs In Amazon : అమెజాన్‌లో భారీగా ఉద్యోగాలు.. ఏడాదికి రూ.3.6 ల‌క్ష‌ల ప్యాకేజీ

Jobs In Amazon : ప్రపంచ టెక్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగార్థుల‌కు శుభ‌వార్త చెప్పింది. బీటెక్, ఇతర గ్రాడ్యుయేట్ కోర్సులు…

1 hour ago

Today Gold Price : నాల్గు రోజుల్లో రూ. 4 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు ఎంత ఉందంటే..!!

Today Gold Price : గత నాల్గు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ మార్కెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ నాలుగు రోజుల…

2 hours ago

Child Brain: తల్లిదండ్రులు… మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే… ఈ తప్పులు అస్సలు చేయకండి… కారణం తెలుసా…?

Child Brain : పాతకాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని బుజ్జగించాలన్నా.. వారికి అన్నం తినిపించాలన్నా... ఆకాశంలోని చందమామను చూపించి వారిని బుజ్జగించేవారు.…

3 hours ago

Hari Hara Veera Mallu : ఈ సారైన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనుకున్న డేట్‌కి వ‌స్తుందా ?

Hari Hara Veera Mallu : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన తొలి భారీ పాన్ ఇండియా చిత్రం…

4 hours ago

Lasoda Fruit : ఇలాంటి పండు పేరు మీరు విన్నారా… ఇది ఆస్తమా, ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్తులకు ఒక వరం…?

Lasoda Fruit : ప్రకృతి మనకు ప్రసాదించిన మొక్కల్లో అద్భుతమైన పండ్లను ఇచ్చే మొక్కలు ఉన్నాయి. ఇలాంటి పనులు చాలా…

5 hours ago

Allu Arjun : ఈ సారి మ‌ల‌యాళ డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్

Allu Arjun : పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఏ విధంగా ఉందో…

6 hours ago

Zodiac Signs : ఈ నెలలో మాలవ్య రాజయోగం… ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు తుల తూగుతాయి…?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే,శుక్ర గ్రహం వృషభ రాశిలోనికి ప్రవేశిస్తుంది. నవగ్రహాలలో…

7 hours ago