Chat GPT : వాడకం అంటే మనోళ్లదే.. ఎర్ర పుచ్చకాయని గుర్తించేందుకు చాట్ జీపీటీ
Chat GPT : ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన ఏఐ ఆధారిత చాట్ జీపీటీ గురించి తెలియని వారు ఇప్పుడు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఏదైనా విషయం కోసం టైప్ చేయాలన్నా, దేని గురించైనా తెలుసుకోవాలన్నా చాట్ జీపీటీలోనే సెర్చ్ చేస్తున్నారు. ఇది యూజర్ అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకుని పూర్తి వివరాలతో చిటికెలో సమాధానాన్ని అందిస్తుంది . వినియోగదారులకు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందిచడంతో టెక్ ప్రియులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
Chat GPT : వాడకం అంటే మనోళ్లదే.. ఎర్ర పుచ్చకాయని గుర్తించేందుకు చాట్ జీపీటీ
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ ఎప్పుడు ముందుంటుంది. కానీ అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ సత్తాచాటింది. చాట్ జీపీటి గురించి చేపట్టిన పరిశోధనల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణ టాప్ లో నిలిచింది. అయితే మనోళ్లు చాట్ జీపీటీ వాడకం చూస్తే అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఓ వ్యక్తి పుచ్చకాయ కొనేందుకు కూడా చాట్ జీపీటీ వినియోగించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
చాట్ జీపీటీ సాయంతో అతడు స్వీట్ మరియు రెడ్గా ఉన్న పుచ్చకాయని గుర్తించే ప్రయత్నం చేశాడు. చాట్ జీపీటీ సాయంతో కొన్నింటిని పరిశీలించాక ఒకదానిని అది సూచించింది. కట్ చేసి చూడగా పండు ఎర్రగా ఉంది. చాట్ జీపీటీ బాగానే వర్క్ అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇలా ఒకటి కాదు చాట్ జీపీటీ సాయంతో మనోళ్లు చేయని ప్రయోగాలు లేవు.
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
This website uses cookies.