
Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీ డిస్కౌంట్‌తో రూ.9499కే పవరుఫుల్ ఫోన్!
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025 లో భాగంగా వివిధ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ.10 వేల ధరల సెగ్మెంట్‌లో కొత్తగా లాంచ్ అయిన Vivo T4 Lite 5G ఫోన్ టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది.
Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీ డిస్కౌంట్‌తో రూ.9499కే పవరుఫుల్ ఫోన్!
4GB + 128GB వేరియంట్ – ₹9,999 కాగా, 6GB + 128GB వేరియంట్ – ₹10,999, 8GB + 256GB వేరియంట్ – ₹12,999గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ICICI బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా ₹500 తగ్గింపు లభిస్తుంది. అంతే కాదు, ఎంపిక చేసిన ఇతర బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ తగ్గింపుతో ఫోన్‌ను కేవలం రూ.9,499కి పొందవచ్చు. ఈ ధరకు 5G ఫోన్ దొరకడం చాలా అరుదైన అవకాశం.
స్పెసిఫికేషన్స్ చూస్తే.. డిస్‌ప్లే: 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్, 90Hz రీఫ్రెష్ రేట్, ప్రాసెసర్: MediaTek Dimensity 6300 5G SoC, RAM & స్టోరేజ్: 4GB/6GB/8GB LPDDR4X RAM, 128GB/256GB స్టోరేజ్, స్టోరేజ్ ఎక్స్‌పాండబుల్: మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు, ఆపరేటింగ్ సిస్టమ్: Android 15 ఆధారిత FuntouchOS 15, బ్యాటరీ: 6000mAh బ్యాటరీ, 15W ఛార్జింగ్ సపోర్ట్, కెమెరా వెనుక 50MP Sony ప్రైమరీ కెమెరా + 2MP సెకండరీ కెమెరా,ముందు: 5MP సెల్ఫీ కెమెరా AI Photo Enhance, AI Erase , MIL STD 810H మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, SGS 5 స్టార్ యాంటీ ఫాల్ సర్టిఫికేషన్, IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెంట్. టైటానియం గోల్డ్, ప్రిజమ్ బ్లూ కలర్‌లో ఇది అందుబాటులో ఉంటుంది.
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
Hero Electric Splendor EV: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ద్విచక్ర వాహన బ్రాండ్(Two-wheeler brand)లలో ఒకటైన స్ప్లెండర్ ఇప్పుడు ఎలక్ట్రిక్…
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
This website uses cookies.