Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీ డిస్కౌంట్‌తో రూ.9499కే పవరుఫుల్ ఫోన్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీ డిస్కౌంట్‌తో రూ.9499కే పవరుఫుల్ ఫోన్!

 Authored By ramu | The Telugu News | Updated on :5 August 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీ డిస్కౌంట్‌తో రూ.9499కే పవరుఫుల్ ఫోన్!

Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025 లో భాగంగా వివిధ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ.10 వేల ధరల సెగ్మెంట్‌లో కొత్తగా లాంచ్ అయిన Vivo T4 Lite 5G ఫోన్‌ టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది.

Flipkart Freedom Sale ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ భారీ డిస్కౌంట్‌తో రూ9499కే పవరుఫుల్ ఫోన్

Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీ డిస్కౌంట్‌తో రూ.9499కే పవరుఫుల్ ఫోన్!

Flipkart Freedom Sale : మంచి ఫీచ‌ర్స్‌తో..

4GB + 128GB వేరియంట్ – ₹9,999 కాగా, 6GB + 128GB వేరియంట్ – ₹10,999, 8GB + 256GB వేరియంట్ – ₹12,999గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ICICI బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా ₹500 తగ్గింపు లభిస్తుంది. అంతే కాదు, ఎంపిక చేసిన ఇతర బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ తగ్గింపుతో ఫోన్‌ను కేవలం రూ.9,499కి పొందవచ్చు. ఈ ధరకు 5G ఫోన్ దొరకడం చాలా అరుదైన అవకాశం.

స్పెసిఫికేషన్స్ చూస్తే.. డిస్‌ప్లే: 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్, 90Hz రీఫ్రెష్ రేట్, ప్రాసెసర్: MediaTek Dimensity 6300 5G SoC, RAM & స్టోరేజ్: 4GB/6GB/8GB LPDDR4X RAM, 128GB/256GB స్టోరేజ్, స్టోరేజ్ ఎక్స్‌పాండబుల్: మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు, ఆపరేటింగ్ సిస్టమ్: Android 15 ఆధారిత FuntouchOS 15, బ్యాటరీ: 6000mAh బ్యాటరీ, 15W ఛార్జింగ్ సపోర్ట్, కెమెరా వెనుక 50MP Sony ప్రైమరీ కెమెరా + 2MP సెకండరీ కెమెరా,ముందు: 5MP సెల్ఫీ కెమెరా AI Photo Enhance, AI Erase , MIL STD 810H మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, SGS 5 స్టార్ యాంటీ ఫాల్ సర్టిఫికేషన్, IP64 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెంట్. టైటానియం గోల్డ్, ప్రిజమ్ బ్లూ క‌ల‌ర్‌లో ఇది అందుబాటులో ఉంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది