Categories: NewsTechnology

Flipkart : ఊరిస్తున్న ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు… కేవలం రూ.999కే స్మార్ట్ టీవీ…

Flipkart : ప్రస్తుత ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగనంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ వాచ్ లు ఇతర వస్తువుల పై భారీ డిస్కౌంట్ లను అందిస్తున్నాయి. దీంతోపాటు ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డ్ ఖాతాదారులకు 10 శాతం రాయితీ కూడా ఉన్నాయి. సేల్స్ సందర్భంగా వచ్చే కొత్త హోల్డర్లకు సైన్ అప్ చేయడం ద్వారా రూ.100 రాయితీని కూడా ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. అయితే ఈ సేల్ లో బ్రాండెడ్ టీవీలను అతి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి.

1) ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కొడక్ 7 ఎక్స్ ప్రో సిరీస్ 32 ఇంచుల హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని రూ.8,999 కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర 18, 499. ఎక్సేంజ్ ఆఫర్లో 8000 కు ప్రకటించింది. అంటే పాత టీవీతో ఎక్స్ చేంజ్ చేసుకుంటే రూ.999 కె దీని కొనుగోలు చేయవచ్చు. ఐసిఐసిఐ, ఫ్లిప్ కార్ట్ యాక్సెస్ కార్డుల ద్వారా కొంటే 1750 వరకు తగ్గింపు ఉంటుంది. 2) ఐఫాల్కన్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఫ్లిప్ కార్ట్ లో రూ.8,999 కె అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులతో కొంటె 10% గరిష్టంగా 1750 వరకు రాయితీ లభిస్తుంది.

Flipkart offers big billion days sale smart tv For Just Rs 999

అలాగే పాత టీవీ ఎక్స్చేంజ్ ఆఫర్ పై 8000 లభిస్తుంది. మొత్తంగా 32 ఇంచుల టీవీని కేవలం రూ.999కే కొనుగోలు చేయవచ్చు. 3) థామ్సన్ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఫ్లిప్ కార్ట్ లో రూ.999కే కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర 14, 499. ఫ్లిప్ కార్ట్ లో రూ.8,999 కస్టమర్లకు అందుబాటులో వచ్చింది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 8000 వరకు ఇస్తుంది. అప్పుడు ఈటీవీ లో 999కే దక్కించుకోవచ్చు. ఎక్స్ చేంజ్ ఆఫర్ లేకుండా అయితే ఫ్లిప్ కార్ట్ ఐసిఐసిఐ యాక్సెస్ క్రెడిట్ కార్డులపై 1750 వరకు రాయితీ లభిస్తుంది.

Recent Posts

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

6 minutes ago

Sahasra Case : క్రిమినల్ కావాలనేదే అతడి కోరిక !!

కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…

1 hour ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

2 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

3 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

4 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

5 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

6 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

7 hours ago