
Flipkart Offers RedMe bumper offeron Want to get Smart TV for free
Flipkart Offers : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ మరియు స్మార్ట్ ఫోన్ ఉండడం సహజ సాధారణమైపోయింది. అయితే కొందరు వారి యొక్క ఆర్థిక పరిస్థితి వలన కొనుగోలు చేయలేకపోతున్నారు. అయితే అలాంటి వారి కోసం ఇప్పుడు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలలో ఒకటైనా దిగ్గజ సంస్థ షావోమి తాజాగా వారి కస్టమర్ల కోసం అదిరిపోయే సేల్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. షావోమి సెల్ లో భాగంగా నెంబర్ వన్ ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సెల్ తీసుకువచ్చింది. దీంట్లో భాగంగా కస్టమర్లు డిసెంబర్ 17 న టీవీ ను ఉచితంగా పొందవచ్చు. దీనిలో భాగమైన షావోమి స్మార్ట్ టీవీ 5a ప్రో ను ఫ్రీగా పొందవచ్చు. 32 ఇంచులు గల ఈ స్మార్ట్ టీవీ ధర దాదాపుగా రూ.16,999గా ఉంది.
అలాగే స్మార్ట్ ఫోన్స్, లాప్ టాప్స్ ఇతర వాటిపై కూడా భారీ స్థాయిలో డీల్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ సేల్ డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 21 వరకు అందుబాటులో ఉండనుంది. అయితే 12 ప్రో ఫోన్ పై అధికంగా 15000 తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ ఫోన్లో 8 జిబి రామ్ ఉండగా రూ.47,999 కి లభిస్తుంది. అయితే దీని అసలు ధర పరిశీలిస్తే రూ.62,999 గా ఉంది. అలాగే 12 జిబి రామ్ ఫోన్ రూ. 51,999కి పొందే అవకాశం ఉంది. రెడ్ మీ k50 ఫోన్ పై దాదాపుగా రూ. 5000 డిస్కౌంట్ కలదు. 6 జిబి రామ్ కలిగిన ఈ ఫోన్ రూ.20,099 కి , పొందవచ్చు. ఇక దీని ఎంఆర్ పీ ని పరిశీలిస్తే రూ. 25,099 గా ఉంది. అలాగే 8gb ర్యామ్ ఫోన్ ఎమ్ ఆర్ పీ రూ.28,999గా ఉండగా రూ.23,999 కె లభిస్తుంది.
Flipkart Offers RedMe bumper offeron Want to get Smart TV for free
అలాగే కంపెనీ ఎంఐ స్టోర్ యాప్ లో పలు రకాల యాక్టివిటీస్ ను అందుబాటులో ఉంచడం జరిగింది. ఫ్యాన్ ప్రేమ్ జీ సెల్లు 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక దీనిలో తొలి వందమంది కస్టమర్లకు వెయ్యి రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ప్లే అండ్ విన్ గేమ్ కింద రెడ్మి 11 ప్రైమ్ టీవీ అందుబాటులో ఉంది. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ ఉన్నవారు రూ. 5000 వరకు డిస్కౌంట్ను పొందవచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డులు ఉన్నవారు రూ.1000 వరకు డిస్కౌంట్ను పొందవచ్చు. అలాగే ఎస్బిఐ కస్టమర్స్ కార్డ్ పై ట్రాన్సాక్షన్ పై 1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.