Categories: NewsTechnology

Flipkart Sale : ఫ్లిప్ కార్ట్ బంప‌ర్ సేల్.. 50 అంగుళాల ఏసర్ టీవీ మ‌రి అంత తక్కువ ధరకా.. !

Flipkart Sale : కొన్ని ఫ్లాట్ ఫామ్స్ అందించే ధ‌ర‌లు అంద‌రికి ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంటాయి. Flipkart ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో చౌక్ ధ‌ర‌ల‌కి ల‌భిస్తుంటాయి. acer g plus series 50 inch tv ఏసర్ G ప్లస్ 50-అంగుళాల 4K టీవీపై Smart TV 4K  కళ్లుచెదిరే ఆఫర్ ఉంది. బ్యాంక్ డిస్కౌంట్లతో ఈ టీవీని మీరు కేవలం రూ.22,749కే ద‌క్కుతుంది. ఏసర్ G ప్లస్ 50-అంగుళాల టీవీ అసలు ధర రూ.26,999 కాగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే ఏకంగా రూ.4,250 డిస్కౌంట్ ల‌భిస్తుంది.

Flipkart Sale : ఫ్లిప్ కార్ట్ బంప‌ర్ సేల్.. 50 అంగుళాల ఏసర్ టీవీ మ‌రి అంత తక్కువ ధరకా.. !

Flipkart Sale : ఆల‌స్యం చేయ‌కండి..

యాక్సిస్ బ్యాంక్ కార్డు వాడితే ఈ టీవీని మీరు జస్ట్ రూ.22,749కే కొనేయొచ్చు. ఇంత తక్కువ ధరకు 50 అంగుళాల 4K టీవీ అంటే మాములు విష‌యం కాదు. ఈ టీవీలో 50-అంగుళాల LED డిస్‌ప్లే ఉంటుంది. 4K అల్ట్రా HD రిజల్యూషన్ (3840 x 2160 పిక్సెల్స్) , కలర్స్ కూడా చాలా రిచ్‌గా, సహజంగా కనిపిస్తాయి 1.07 బిలియన్ కలర్స్ డిస్‌ప్లే చేయగలగడం వల్ల విజువల్స్ చాలా ప్రత్యక్షంగా చూసినట్లు అనిపిస్తాయి.

ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో సౌండ్ చాలా క్లారిటీగా, క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. 30W బాక్స్ స్పీకర్లు ఉండటంతో సౌండ్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా వస్తుంది. సినిమాలు చూసినా, పాటలు విన్నా.. సౌండ్ మాత్రం అదిరిపోతుంది. ఇంట్లోనే ఒక చిన్నపాటి థియేటర్ పెట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. మీ ఫోన్‌లో ఏదైనా సినిమా ఉంటే దాన్ని టీవీలో ఈజీగా చూడొచ్చు అంతేకాదు, గేమింగ్ కన్సోల్స్, సెట్-టాప్ బాక్స్‌లు, ఇతర డివైజ్‌ల కోసం HDMI, USB, AV, LAN పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఏసర్ G ప్లస్ 50-అంగుళాల టీవీకి 2 ఏళ్ల వారంటీ ఇస్తున్నారు. ఇంక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండి ఈ అవ‌కాశం వినియోగించుకోండి.

Recent Posts

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…

6 hours ago

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…

7 hours ago

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

8 hours ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

9 hours ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

10 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

11 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

12 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

13 hours ago